అన్వేషించండి

ఐర్లాండ్‌తో నేడు మూడో ఆఖరి టీ20- ప్రయోగాలపై టీమిండియా ఫోకస్

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది భారత్. ఇప్పుడు క్లీన్ స్వీప్ పై దృష్టి పెట్టింది.

భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు మూడో టీ20 జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సిరీస్‌లో 3-2 ఆధిక్యంలో నిలిచింది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా మూడో మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీం ఇండియా భావిస్తోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో డీఎల్‌ఎస్ నిబంధనల ప్రకారం భారత జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో ఆ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రెండో టీ20లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇందులో రుతురాజ్ గైక్వాడ్ 58, సంజూ శాంసన్ 40, రింకు సింగ్ 38 పరుగులు చేశారు.

ఐర్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ ఆండ్రూ బాల్బిర్నీ మాత్రమే 72 పరుగులు చేశాడు. ఇతర బ్యాట్స్ మెన్ పూర్తిగా నిరాశపరిచారు. దీంతో ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో కెప్టెన్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టారు.

భారత్-ఐర్లాండ్ మూడో టీ20 ఎప్పుడు మొదలవుతుంది?
భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

భారత్-ఐర్లాండ్ తొలి టీ20 ప్రత్యక్ష ప్రసారాన్ని ఎలా చూడాలి?

భారత్- ఐర్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 డబ్లిన్ వేదికగా జరగనుంది. భారత్‌లో ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 ఛానల్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మ్యాచ్ ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమా యాప్, బ్రౌజర్‌లో చేయనుంది. దీనిలో ఉచితంగా చూడవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget