అన్వేషించండి

Ind Vs Eng 2nd Test: జోఫ్రా ఆర్చర్ దూరం.. ఇంగ్లాండ్ జట్టులో ఊహించని మార్పులు! | క్రికెట్ అప్‌డేట్స్

జూలై 2 నుంచి బ‌ర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్ట‌న్ వేదిక‌గా రెండో టెస్టు ఇండియా, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో విజ‌మ‌యే టార్గెట్ గా రెండు జ‌ట్లు బ‌రిలోకి దిగుతున్నాయి.

Ind Vs Eng 2nd Test Latest Updates:  ఆన‌వాయితీ ప్ర‌కారం మ్యాచ్ కు రెండ్రోజుల ముందుగానే ఇంగ్లాండ్ త‌మ ప్లేయింగ్ లెవ‌న్ ను ప్ర‌క‌టించింది. తొలి టెస్టులో ఆడిన జ‌ట్టుతోనే బ‌రిలోకి దిగుతోంది. అయితే ఇంగ్లాండ్ తాజా నిర్ణయం ప‌లువురిని ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. రెండోటెస్టు కోసం ప్ర‌క‌టించిన స్క్వాడ్ లో ప్రీమియ‌ర్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ పేరును చేర్చ‌డ‌మే దీనికి కార‌ణం. అయితే అందుబాటులో  ఉన్న అతడిని రెండో టెస్టులో ఆడించ‌క‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. త‌ను పూర్తి ఫిట్ గా లేడా..? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. నిజానికి తొలి టెస్టులో అంత‌గా అనుభ‌వం లేని పేస‌ర్ల‌తో బ‌రిలోకి దిగి, భారీగా ప‌రుగులను ఇంగ్లాండ్ స‌మ‌ర్పించుకుంది. తొలి వికెట్ ను తొలి ఇన్నింగ్స్ లో తీయ‌డంలో ఇంగ్లాండ్ పేస‌ర్లు త‌డ‌బ‌డ్డారు. ఈక్ర‌మంలో తొలి ఇన్నింగ్స్ లో 6 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యాన్ని కూడా భార‌త్ కు కోల్పోయింది. బ్యాట‌ర్ల పుణ్యామా అని 371 ప‌రుగుల టార్గెట్ ను ఛేదించ‌డంతో ఆ మ్యాచ్ ను ఇంగ్లాండ్ త‌న ఖాతాలో వేసుకుంది. ఇక రెండో టెస్టుకి ఆర్చ‌ర్ అందుబాటులోకి రావ‌డంతో అత‌డిని క‌చ్చితంగా ఆడిస్తార‌ని అంతా, అనుకున్నా, తాజాగా అత‌డిని బెంచ్ కే ప‌రిమితం చేశారు. 

కౌంటీల్లో పాల్గొని..
గ‌త కొంత‌కాలంగా ఆర్చ‌ర్ ప‌లు గాయాల‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. తొలుత మోచేతి గాయం, ఆ త‌ర్వాత వెన్ను నొప్పితో చాలా కాలం క్రికెట్ కు దూర‌మ‌య్యాడు. చాలాకాలం కింద‌ట అంటే 2021 ఫిబ్ర‌వ‌రిలో త‌ను చివ‌రి సారిగా టెస్టు ఆడాడు. దాదాపు నాలుగేళ్లుగా త‌ను సుదీర్ఘా ఫార్మాట్ కు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవ‌లే కాస్త ఫిట్ నెస్ సంత‌రించుకుని, కౌంటీల్లో స‌స్సెక్స్ త‌ర‌పున ఆడాడు. అందులో ఫ‌ర్వాలేద‌నిపించాడు. మునుపటి వేగం, లైన్ అండ్ లెంగ్త్ తో ఆక‌ట్టుకున్నాడు. దీంతో అత‌డిని రెండో టెస్టు స్క్వాడ్ లోకి కూడా తీసుకున్నారు. అయితే తుదిజ‌ట్టులో మాత్రం చోటు కల్పించ‌లేదు. తొలి టెస్టులో నెగ్గిన జ‌ట్టుతోనే బ‌రిలోకి దిగాల‌ని ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుండ‌టంతో ఎలాంటి మార్పులు లేని జ‌ట్టుతో ఇంగ్లీష్ జ‌ట్టు ఆడుతోంద‌ని తెలుస్తోంది. ఇక ఎడ్జ్ బాస్ట‌న్ లో జ‌రిగే ఈ రెండో టెస్టులో ఇరుజ‌ట్లు గెలుపే టార్గెట్ గా బ‌రిలోకి దిగుతున్నాయి. 5 టెస్టుల ఈ సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి, సిరీస్ లో మరింత ప‌ట్టు సాధించాల‌ని చూస్తోంది. ఇక ఇండియా ఈ మ్యాచ్ లో నెగ్గి, సిరీస్ స‌మం చేయాల‌ని భావిస్తోంది. 

ఇండియాతో రెండోటెస్టుకు ఇంగ్లాండ్ జ‌ట్టు:
 బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ డ‌కెట్, జాక్ క్రాలీ, ఒల్లీ పోప్‌, జో రూట్, హేరీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీప‌ర్), క్రిస్ వోక్స్, జోష్ టంగ్, బైడెన్ కార్స్, షోయ‌బ్ బ‌షీర్.

టాప్ హెడ్ లైన్స్

Yograj VS Kapil Dev Controversy: యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Dada Sourav Ganguly Comments: గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై సంచలన కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!
గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై Hot కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
Embed widget