అన్వేషించండి

Jasprit Bumrah: బుమ్రాకు ఎవరూ సలహాలు ఇవ్వరు! అక్షర్‌ పటేల్‌ ఏం చెప్పాడంటే

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌లో స్టార్ క్రికెటర్ జస్ప్రీత్​ బుమ్రా అదరగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రా అద్భుత బౌలింగ్‌పై స్టార్ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Jasprit Bumrah T20 World Cup 2024 :  టీ20 ప్రపంచకప్‌లో బౌలర్ల హవా నడుస్తోంది. ఇక టీం ఇండియా నుంచి  ప్రత్యర్థి జట్లను వణికిస్తున్న బౌలర్‌ బుమ్రా(Jasprit Bumrah) గురించి ఇక చెప్పనవసరమే లేదు. ప్రతి మ్యాచ్‌లో భారత్‌కు కీలక విజయాన్ని అందిస్తున్నాడు ఈ సీనియర్ పేసర్.  ఇప్పటికవరకు జరిగిన అన్నీ మ్యాచ్ లలోనూ ముఖ్యమైన వికెట్లు తీసి అద్భుతాలే చేశాడు.  దాయాది జట్టు తో జరిగిన పోరులో బంతితో చెలరేగిన బుమ్ర అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు. ఈ నేపధ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌(Axar Patel) కీలక వ్యాఖ్యలు చేశాడు.
 
మొత్తం భారత క్రికెట్   జట్టు బుమ్రా విషయంలో ఓ ప్రత్యేక వైఖరిని అవలంబిస్తోంది అని  చెప్పాడు.  బుమ్రా విషయంలో అసలు బౌలింగ్‌ కోచ్‌ కూడా  జోక్యం చేసుకోడట.. అందుకే  ఈ పేసర్‌  స్వేచ్ఛగాతన వ్యూహాలను అమలుచేస్తాడట.  తన ప్రత్యేకమైన బౌలింగ్‌ శైలి, టెక్నిక్స్‌ తో ప్రత్యర్ధులను దెబ్బ తీస్తాడు కాబటీ  ఏ ప్లేయర్‌ కూడా బుమ్రాతో బౌలింగ్‌ విషయంలో పెద్ద చర్చ చేయరని, ప్లేయర్లే కాదు అసలు  బౌలింగ్‌ కోచ్‌, హెడ్‌ కోచ్‌ కూడా  ఇలా చేయి, అలా వెయ్యి అనే  సలహాలు ఇవ్వరని, అలా  చేస్తే బుమ్రాలో కన్ఫ్యూజన్‌ పెరుగుతుందని అందుకే ఆ ఛాన్స్ తీసుకోరన్నాడు.  బుమ్రాను పూర్తిగా నమ్మి, అతన్ని ఫ్రీగా వదిలేస్తారని చెప్పాడు.  
బుమ్రా జట్టుకి  బలం 
బుమ్రా లాంటి ప్రపంచ స్థాయి బౌలర్ జట్టు ఉండటం ఎల్లప్పుడూ  జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందన్నాడు అక్షర్‌.   ప్రస్తుతానికి బుమ్రా నేతృత్వంలోని భారత బౌలింగ్ చాలా బలంగా ఉందని, బుమ్రా లాంటి బౌలర్‌ పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తే  ఇటువైపు నుంచి బ్యాటర్ లు దంచి కొట్టడానికి అవకాశం ఉంటుందన్నాడు.  
 
సూపర్‌-8ను టీం ఇండియా అద్భుత విజయంతో  మొదలుపెట్టింది. ఈ మ్యాచ్ లో  మొదట  బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 181  పరుగులు చేయగా.. అఫ్గాన్‌ 134 పరుగులకే కుప్పకూలి 47 పరుగుల తేడాతో  ఓడింది.  ఈ మ్యాచ్లో  బుమ్రా నాలుగు ఓవర్లు వేసిన  ఒక మెయిడిన్‌తో ఏడు పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. 
 
 

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Embed widget