అన్వేషించండి

Weekly Horoscope May 16 to 22: ఈ వారం మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

మే 16 నుంచి మే 22 వరకూ వారఫలాలు

మేషం
ఈ వారం ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాలు చేరుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం ద్వారా సక్సెస్ అవుతారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. 

వృషభం
అనుకున్నవి అనుకున్నట్టు నెరవేరుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. స్థిరాస్థుల వ్యవహారాల్లో అనుకూల ఫలితాలున్నాయి.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని విషయాల్లో రిస్క్ చేస్తేనే కలిసొస్తుంది.  ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 

మిథునం
ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. అనుకున్న ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయగలుగుతారు. కొన్ని పనులకు అడ్డంకులు ఎదురైనప్పటికీ ప్రశాంతంగా ఆలోచిస్తే వాటిని అధిగమించగలుగుతారు. ఒత్తిడి తగ్గించుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆత్మీయుల సహకారం తీసుకోండి. మొహమాటానికి పోయి ఇబ్బందులు పడకండి. 

కర్కాటకం
ఈ వారం ఓ శుభవార్త మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితుల సహకారంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కొన్ని విషయాల్లో ఓర్పు అవసరం వివాదాలాకు దూరంగా ఉండండి. గతంలో పెండింగ్ లో పడిన పనులు ఇఫ్పుడు పూర్తవుతాయి. 

సింహం
 ఈ వారం ఈ రాశివారు ఏ పని ప్రారంభించినా వెంటనే పూర్తవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అనుకూల సమయం. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం బావుంటుంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సన్నిహితుల ప్రోత్సాహంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. 

కన్య
ఉద్యోగులు కార్యాలయంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. పదునైన ఆలోచనావిధానంతో అనుకున్న పనులు సాధిస్తారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఓ శుభవార్త మీలో మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. భూమి, ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే ఈ వారం అడుగు ముందుకు వేయండి.  ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేయండి. 

తులా
పట్టుదలతో అడుగేస్తే అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రతీ విషయం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుకున్న పనులు సాధించేందుకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగండి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించాలంటే ఖర్చులు నియంత్రించాలి.  ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. తలనొప్పి సంఘటనలకు దూరంగా ఉండండి. 

వృశ్చికం
ఈ వారం మీరు వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవ్వాలంటే మనోధైర్యంతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల, సన్నిహితుల సలహాలు పాటిస్తే శుభం జరుగుతుంది. కొన్ని సమస్యలు తీరాలంటే ఆలోచించాలి. ఖర్చులు ఆదాయానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. వేరేవారి మాటల్లో తలదూర్చకండి, వివాదాలకు దూరంగా ఉండాలి.  ఒక్కో సమస్య నుంచి బయటపడతారు. 

ధనస్సు
ఈ వారం ఉద్యోగులు శుభఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం బావుంటుంది. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందకు సాగండి. 

మకరం
మీ ప్రవర్తనా విధానం మెచ్చుకోలుగా ఉంటుంది. పనిపట్ల మీ నిబద్ధతే ముందుకు నడిపిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సంఘటనలు ఎదురైనా కుంగిపోవద్దు. వృత్తి, ఉద్యోగం,వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. అతి మొహమాటానికి పోయి ఇబ్బందులు పడొద్దు.  అనవసర విషయాల గురించి అతిగా ఆలోచించకండి.  కుటుంబంతో సంతోషంగా గడుుతారు.  స్థిరాస్తి సంబంధిత అంశాలు కలిసొస్తాయి. 

కుంభం
ఉద్యోగులకు పనిభారం పెరుగినప్పటికీ మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం వృద్ధి చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. మానసికంగా మరింత దృఢంగా ఉంటారు. ముఖ్య వ్యవహారాల్లో సానుకూలంగా సాగండి. కొన్ని సంఘటనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. 

మీనం
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొందరి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేయండి.  వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. ఓచెడు వార్త వింటారు. కుటుంబంలో వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకోండి. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. కష్టానికి ఫలితం అందుకుంటారు. 

Also Read: అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి

Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే

టాప్ హెడ్ లైన్స్

Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Pisces Half Year Horoscope: మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
ఆగస్టు 12 అమావాస్య: మీ రాశి ప్రకారం ఈ మొక్క నాటి గ్రహ దోషాలు తొలగించుకోండి!
ఆగస్టు 12 అమావాస్య: మీ రాశి ప్రకారం ఈ మొక్క నాటి గ్రహ దోషాలు తొలగించుకోండి!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget