అన్వేషించండి

Vastu Tips in Telugu: ఉప్పుతో వాస్తు దోషాలను తొలగించవచ్చా? ఎలా ఉపయోగించాలి?

ఇంట్లో ఏర్పడిన నెగెటివిటిని తగ్గించుకునేందుకు, వాస్తు దోషాలను తొలగించుకునేందుకు ఉప్పుచాలా మంచి పరిష్కారం. ఏవిధంగా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఉప్పు ఆహారానికి రుచిని ఇచ్చే పదార్థం. ఎంతటి అద్భుతమైన వంటకమైనా సరే ఉప్పు లేకపోతే అది రుచి పచీ లేకుండా పోతుంది. అందుకే ఉప్పులేని పప్పు అనే సామెత కూడా ఉంది. ఉప్పు కేవలం రుచిని పెంచేందుకు మాత్రమే కాదు ఇది జ్యోతిషం, వాస్తు శాస్త్రాల్లోనూ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇంట్లో కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో ఉప్పును ఉపయోగించి వాస్తు దోషాలను, నెగెటివిటీని తొలగించడం సాధ్యమవుతుందని శాస్త్రంలో కూడా చెప్పారట. ఉప్పును నెగెటివిటిని తొలగించేందుకు ఏ విధంగా ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

ఉప్పుతో అనుబంధాలు బలోపేతం

కుటుంబ సభ్యుల మధ్య, లేదా స్నేహితులు, బంధువులతో తరచుగా వాదోపవాదాలు జరుగుతుంటే  రాక్ సాల్ట్ దీనినే సైంధవ లవణం అని కూడా అంటారు. దాన్ని ప్రధాన ద్వారం రెండు వైపుల చిన్న చిన్న గిన్నెల్లో వేసి పెట్టాలి. అందంగా కనిపించేందుకు రంగులు కూడా కలిపి వాడవచ్చు. ఇది అనుబంధాలను పెంపొందిస్తుంది. ప్రేమాభిమానాలను పెంపొందిస్తుంది. ఈ చిన్న పరిహారం జీవితంలో పెద్ద మార్పు తెస్తుందని శాస్త్రం చెబుతోంది.

చెడు దృష్టి నుంచి కాపాడుతుంది

చెడు దృష్టి వల్ల అనుబంధాలు చెడిపోవడం, ఆనారోగ్యాలు కలగడం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా పసి పిల్లలు ఇలా చెడు దృష్టి వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. దిష్టి తీసేందుకు ఉఫ్పును అనాదిగా వాడుతుంటారు. పిడికెడు ఉప్పు తీసుకుని తిప్పి పడేస్తుండడం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాము. ఉప్పు చెడు దృష్టిని తొలగిస్తుంది.

వాస్తు దోషాలకు

ఇంట్లో ఏర్పడిన నెగెటివిటిని ఉప్పు తొలగిస్తుంది. ఉత్తరం లేదా ఈశాన్యం వైపున బాత్రూమ్ లు ఉండకూడదు. ఇలాంటి సందర్భాల్లో గిన్నెలో ఉప్పు తీసుకుని దిక్కులను సంతులన పరిచేందుకు ఆయా దిక్కుల్లో ఉంచడం అవసరం.

ఆరోగ్యం కాపాడుతుంది

కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా లేదంటే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టయితే ఒక గిన్నెలో ఉప్పు నింపి అనారోగ్యంతో ఉన్నవారికి దగ్గరగా పెడితే వారిలోని నెగెటివిటిని తొలగించి వారు త్వరగా కోలుకునేందుకు దోహదం చేస్తుంది.

నెగెటివ్ ఆలోచనలు తొలగిస్తుంది

నెగెటివ్ ఆలోచనలు అదేపనిగా వేధిస్తుంటే ఒక చిటికెడు సైంథవ లవణం స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా ఇలాంటి ఆలోచనలు తగ్గి సంతోషకరమైన జీవితం లభిస్తుంది.

పరిసరాల్లో నెగెటివిటి తగ్గిస్తుంది

ఇంట్లో ప్రశాంతత లోపించి ఇంట్లో ఎప్పుడూ కుటుంబ సభ్యుల మధ్య చిన్నచిన్న విషయాలకు వాదనలు జరుగుతుంటే, ఇంట్లో ఆర్థికి ఇబ్బందులు వేధిస్తుంటే, అకారణ ఖర్చులు ఎదురవుతున్నాయంటే ఇంట్లో ఏదో నెగెటివిటి ప్రభావం ఉందని అర్థం. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేస్తే ఇంట్లో నుంచి నెగెటివిటి దూరం అవుతుంది. ఉప్పుతో ఇంట్లో పాజిటివిటి ఆవరించడం మాత్రమే కాదు నెగెటివిటీ దూరం అవుతుంది కూడా.

ఇలా పిడికెడు ఉప్పును విరివిగా ఉపయోగించి ఇంట్లో చేరిన నెగెటివిటిని దూరం చెయ్యడం చిటికెలో పని అని జ్యోతిషం, వాస్తు చెబుతున్నాయి. చిన్నచిన్న చిట్కాలే కనుక పాటించడం కూడా చాలా సులభం.

Also Read: సముద్ర నురుగుతో గణేషుడు.. దర్శించుకున్నారా ఎప్పుడైనా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Embed widget