Today Panchang 3rd June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, గౌరి అష్టోత్తరం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..
జూన్ 3 ,2022 శుక్రవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 03- 06 - 2022
వారం: శుక్రవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం
తిథి : చవితి శుక్రవారం రాత్రి 11.09 వరకు తదుపరి పంచమి
వారం : శుక్రవారం
నక్షత్రం: పునర్వసు సాయంత్రం 4.24 వరకు తదుపరి పుష్యమి
వర్జ్యం : రాత్రి 1.10 నుంచి 2.25 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.05 నుంచి 8.57 వరకు తిరిగి 12.25 నుంచి 1.17
అమృతఘడియలు : మధ్యాహ్నం 1.44 నుంచి 3.30 వరకు
సూర్యోదయం: 05:28
సూర్యాస్తమయం : 06:27
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
శుక్రవారం సందర్భంగా గౌరి అష్టోత్తర శతనామావళి
ఓం గౌర్యై నమః
ఓం గణేశజనన్యై నమః
ఓం గుహాంబికాయై నమః
ఓం జగన్నేత్రే నమః
ఓం గిరితనూభవాయై నమః
ఓం వీరభధ్రప్రసవే నమః
ఓం విశ్వవ్యాపిణ్యై నమః
ఓం విశ్వరూపిణ్యై నమః
ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః
ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః 10
ఓం శివాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంకర్యై నమః
ఓం బాలాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం హెమవత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం మాంగల్యధాయిన్యై నమః
ఓం సర్వమంగళాయై నమః 20
ఓం మంజుభాషిణ్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మంత్రారాధ్యాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం సత్యై నమః
ఓం సర్వమయై నమః
ఓం సౌభాగ్యదాయై నమః
ఓం కామకలనాయై నమః
ఓం కాంక్షితార్ధప్రదాయై నమః 30
ఓం చంద్రార్కయుత తాటంకాయై నమః
ఓం చిదంబరశరీరిణ్యై నమః
ఓం శ్రీ చక్రవాసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం కామేశ్వరపత్న్యై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం నరాయణాంశజాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం అంబికాయై నమః 40
ఓం హిమాద్రిజాయై నమః
ఓం వేదాంతలక్షణాయై నమః
ఓం కర్మబ్రహ్మామయై నమః
ఓం గంగాధరకుటుంబిన్యై నమః
ఓం మృడాయై నమః
ఓం మునిసంసేవ్యాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం కుమార్యై నమః
ఓం కన్యకాయై నమః 50
ఓం దుర్గాయై నమః
ఓం కలిదోషవిఘ్నాతిన్యై నమః
ఓం కమలాయై నమః
ఓం మురారిప్రియార్ధాంగ్యై నమః
ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం కృపాపూర్ణాయై నమః
ఓం కల్యాణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం అచింత్యాయై నమః 60
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిగుణాంబికాయై నమః
ఓం పురుషార్ధప్రదాయై నమః
ఓం సత్యధర్మరతాయై నమః
ఓం సర్వరక్షిణ్యై నమః
ఓం శశాంకరూపిణ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం విరజాయై నమః
ఓం స్వాహాయ్యై నమః
ఓం స్వధాయై నమః 70
ఓం ప్రత్యంగిరాంబికాయైనమః
ఓం ఆర్యాయై నమః
ఓం దాక్షాయిణ్యై నమః
ఓం దీక్షాయై నమః
ఓం సర్వవస్తూత్తమోత్తమాయై నమః
ఓం శివాభినామధేయాయై నమః
ఓం శ్రీవిద్యాయై నమః
ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః
ఓం హ్రీంకార్త్యె నమః
ఓం నాదరూపాయై నమః 80
ఓం సుందర్యై నమః
ఓం షోడాశాక్షరదీపికాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం చండ్యై నమః
ఓం భగమాళిన్యై నమః
ఓం భగళాయై నమః
ఓం మాతృకాయై నమః
ఓం శూలిన్యై నమః
ఓం అమలాయై నమః 90
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం అఖిలాగమసంస్తుతాయై నమః
ఓం అంబాయై నమః
ఓం భానుకోటిసముద్యతాయై నమః
ఓం వరాయై నమః
ఓం శీతాంశుకృతశేఖరాయై నమః
ఓం సర్వకాలసుమంగళ్యై నమః
ఓం సోమశేఖర్యై నమః
ఓం సుఖసచ్చిత్పుధారసాయై నమః
ఓం బాలారాధిత భూతిదాయై నమః 100
ఓం హిరణ్యాయై నమః
ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః
ఓం సర్వభోగప్రదాయై నమః
ఓం మార్కండేయవర ప్రదాయై నమః
ఓం అమరసంసేవ్యాయై నమః
ఓం అమరైశ్వర్యై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం భద్రదాయిన్యై నమః 108