Today Panchang 15th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శక్తివంతమైన ఆదిత్య కవచం మీకోసం

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...

FOLLOW US: 

మే 15 ఆదివారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 15- 05 - 2022
వారం: ఆదివారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం

తిథి  :  చతుర్థశి ఆదివారం ఉదయం 11.58 వరకు తదుపరి పౌర్ణమి
వారం : ఆదివారం 
నక్షత్రం: స్వాతి  మధ్యాహ్నం 3.15 తదుపరి విశాఖ
వర్జ్యం :  రాత్రి  8.35 నుంచి 10.06  వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 4.39 నుంచి 5.30 వరకు 
అమృతఘడియలు :  ఉదయం 6.44 నుంచి 8.17
సూర్యోదయం: 05:32
సూర్యాస్తమయం : 06:20

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Also Read: శుభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలావారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే అంతా శూన్యమే

ఆదివారం సూర్యుడికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆదిత్య కవచం

అస్య శ్రీ ఆదిత్యకవచస్తోత్రమహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్యప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।

ధ్యానం
జపాకుసుమసంకాశం ద్విభుజం పద్మహస్తకం
సిందూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనమ్ ।
మాణిక్యరత్నఖచిత-సర్వాభరణభూషితం
సప్తాశ్వరథవాహం తు మేరుం చైవ ప్రదక్షిణమ్ ॥

దేవాసురవరైర్వంద్యం ఘృణిభిః పరిసేవితమ్ ।
ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ॥

కవచం
ఘృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్ ।
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు దివాకరః ॥

ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదారవిః ।
జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః ॥

స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః ।
కరావబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః ॥

ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ ।
ఊరూ పాతు సురశ్రేష్టో జానునీ పాతు భాస్కరః ॥

జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః ।
పాదౌ దినమణిః పాతు పాతు మిత్రోఽఖిలం వపుః ॥

ఆదిత్యకవచం పుణ్యమభేద్యం వజ్రసన్నిభమ్ ।
సర్వరోగభయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః ॥

సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యపదవీం లభేత్ ।
అశేషరోగశాంత్యర్థం ధ్యాయేదాదిత్యమండలమ్ ।

ఆదిత్య మండల స్తుతిః –
అనేకరత్నసంయుక్తం స్వర్ణమాణిక్యభూషణమ్ ।
కల్పవృక్షసమాకీర్ణం కదంబకుసుమప్రియమ్ ॥

సిందూరవర్ణాయ సుమండలాయ
సువర్ణరత్నాభరణాయ తుభ్యమ్ ।
పద్మాదినేత్రే చ సుపంకజాయ
బ్రహ్మేంద్ర-నారాయణ-శంకరాయ ॥

సంరక్తచూర్ణం ససువర్ణతోయం
సకుంకుమాభం సకుశం సపుష్పమ్ ।
ప్రదత్తమాదాయ చ హేమపాత్రే
ప్రశస్తనాదం భగవన్ ప్రసీద ॥

ఇతి ఆదిత్యకవచమ్ ।

Also Read:  2022-2023 ఈ రాశులవారికి అదృష్టం కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు , ఇందులో మీ రాశి ఉందా ఇక్కడ తెలుసుకోండి

Tags: Day nakshtra thidi rahukal varjyam durmuhurtram friday Today Panchang May 15th Today Panchang may 15

సంబంధిత కథనాలు

Kurma Jayanti 2022: ఈ క్షేత్రంలో స్నానమాచరిస్తే కలిదోషాలు తొలగిపోతాయి

Kurma Jayanti 2022: ఈ క్షేత్రంలో స్నానమాచరిస్తే కలిదోషాలు తొలగిపోతాయి

Vaishakh Purnima 2022: వైశాఖపూర్ణిమ, బుద్ధ పూర్ణిమ-ఇలా చేస్తే పితృదోషం, శనిదోషం తొలగిపోతుంది

Vaishakh Purnima 2022: వైశాఖపూర్ణిమ, బుద్ధ పూర్ణిమ-ఇలా చేస్తే పితృదోషం, శనిదోషం తొలగిపోతుంది

Today Panchang 16th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఉమామహేశ్వర స్తోత్రం 

Today Panchang 16th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఉమామహేశ్వర స్తోత్రం 

Horoscope Today 16th May 2022: ఈ రాశికి చెందిన హార్ట్ పేషెంట్లు తప్పనిసరిగా కాఫీ మానేయాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 16th May 2022:  ఈ రాశికి చెందిన హార్ట్ పేషెంట్లు తప్పనిసరిగా కాఫీ మానేయాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Tiruchanur Temple: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం, రేపటి ప్రత్యేకత ఏంటంటే

Tiruchanur Temple: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం, రేపటి ప్రత్యేకత ఏంటంటే
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !

Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !

Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్‌లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!

Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్‌లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

Breaking News Live Updates: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Breaking News Live Updates: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు