అన్వేషించండి

TTD: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్స్, ఆర్జిత సేవా టికెట్లు ఆగష్టు నెలకోసం బుక్ చేసుకోండి!

Tirumala: ఆగష్టు 2025 కి సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిస సేవా టికెట్లు విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. మే 17 నుంచి బుకింగ్ మొదలవుతుందో..

August Month Darshan Ticket Booking Opens in Tirumala: తిరుమల శ్రీవారిని నిత్యం  వేలాది భక్తులు దర్శించుకుని తరలిస్తారు. సంవత్సరానికి ఓసారి దర్శించుకోవాలి అనేది కొందరి సెంటిమెంట్ అయితే ఏడాదికి మూడు నాలుగుసార్లు దర్శించుకుంటే అంతకుమించిన అదృష్టం ఏముంటుందని భావిస్తారు భక్తులు. అందుకే స్వామివారి సన్నిధి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతుంది.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెలా దర్శనం, రూన్, సేవల టికెట్లు విడుదల చేస్తుంది. ఈ మేరకు ఆగష్టు 2025 నెలకోసం ఆర్జిత సేవా కోటాను రిలీజ్ చేసింది. 

శ్రీ వేంకటేశుడి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేష‌న్ మే 22 వరకూ బుక్ చేసుకునే అవకాశం ఉంది. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మే 17నుంచి ఆన్ లైన్లో సొమ్ము చెల్లిస్తే సరిపోతుంది
 
ఆగష్టు నెల ఆర్జిత సేవా టికెట్లు నమోదు చేసుకోవాలనుకుంటే మే 19 సోమవారం ఉదయం 10 గంటల నుంచి మే 21 బుధవారం ఉదయం 10 గంటల వరకు నమోదుకు అవకాశం ఉంది. 

ఆగష్టు నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటా మే 22 గురువారం ఉధయం 10 గంటలకు  విడుదలవుతుంది
 
మే 22 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలు, దర్శనం స్లాట్లకు సంబంధించి ఆగష్టు నెల కోటా విడుదలవుతుంది. 

మే 22 గురువారం ఉదయం 10 గంటలకు ఆగష్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటా తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్లో రిలీజ్ చేయనుంది
 
మే 22 గురువారం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగష్టు నెల ఆన్ లైన్ కోటా విడుదలవుతుంది
 
మే 23 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు దివ్యాంగులు, వ‌యోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేలా ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా విడుదలకానుంది
 
మే 24 శనివారం ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆగష్టు నెల కోటా ఆన్ లైన్లో విడుదల చేయనుంది. 

 తిరుమల , తిరుపతికి వచ్చే భక్తులు గదులు బుక్ చేసుకునేందుకు వీలుగా ఆగష్టు నెల కోటాను TTD ఆన్ లైన్లో మే 24 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. 

 కేవలం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దర్శనం, సేవలు, రూమ్స్ కి సంబంధించిన టికెట్ల బుకింగ్ ను బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.

అంతర్వాహిని సరస్వతి నది ఎక్కడ పుట్టింది.. పుష్కర స్నానాలు ఎక్కడచేయాలి..ఘాట్ల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

సాహసం సినిమాలో హింగ్ లాజ్ మాత ఆలయం గుర్తుందా? తాప్పీ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళితే గోపీచంద్ ఆమెను అనుసరిస్తాడు. ఇంతకీ ఎవరీ హింగ్ లాజ్ మాత? శక్తిపీఠాలలో ఆమె స్థానం ఏంటి? ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

శని కష్టాల నుంచి ఉపశమనం: దానం చేయాల్సిన 3 వస్తువులు, చేయకూడని 6 పనులు!
శని కష్టాల నుంచి ఉపశమనం: దానం చేయాల్సిన 3 వస్తువులు, చేయకూడని 6 పనులు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Embed widget