News
News
X

Sun Transit 2022: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం

Sun Transit 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Sun Transit 2022

గ్రహాలు రాశిమారినప్పుడు కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలుంటే..మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు, మిగిలిన రాశులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రస్తుతం సూర్యుడు సింహరాశిలో ప్రవేశించాడు. ఈ ప్రభావం ఏ రాశులవారిపై ఎలా ఉందో చూద్దాం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి. ఆగస్టు 16 వరకూ కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడు ఆగస్టు 17 బుధవారం నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు. ఆరోగ్యం, అదృష్టం, విజయానికి కారకుడిగా చెప్పే సూర్యుడి సంచారం ఏ రాశులవారిపై ఎలా ఉందో చూద్దాం..

మేషం
సూర్యుడి సంచారం మేషరాశివారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తలపెట్టిన పనులు పూర్తికావు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు...

వృషభం
సింహరాశిలో సూర్యుడి సంచారం వృషభ రాశివారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే నెలరోజుల పాటూ ఈ రాశివారు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ఈ సమయంలో కొన్ని వ్యాధులబారిన పడే ప్రమాదం ఉంది. కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండడం వల్ల అంతో ఇంతో మనశ్సాంతి లభిస్తుంది.

మిథునం
సింహరాశిలో సూర్యుడి సంచారం ఈ రాశివారికి బాగానే ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ ఆగిన పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం బావుంటుంది. 

Alos Read: శ్రీ కృష్ణుడు కన్నుమూసిన ప్రదేశం ఇదే!

కర్కాటకం
ఈ రాశినుంచి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఈ ప్రభావం ఈ రాశికి చెందినవారి కుటుంబంపై పడుతుంది. కుటుంబంలో తరచూ ఏదో ఒక గొడవలు జరుగుతాయి. ఆర్థిక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి. నెలరోజుల పాటూ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. 

సింహం
ఈ రాశిలో సూర్య సంచారం మానసిక  ఒత్తిడి పెంచుతుంది. కుటుంబంలో తగాదాలు మానసింకగా మిమ్మల్ని కుంగదీస్తాయి. కోపం తగ్గించుకోకుంటే మరింత ప్రమాదం. ఆరోగ్యం జాగ్రత్త.

కన్య
సింహ రాశిలో సూర్యుడి సంచారం కన్యారాశివారిని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుంది. కంటికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ నెలరోజులు మాట, ప్రవర్తనను అదుపులో పెట్టుకోవడం మంచిది. 

తుల
సింహ రాశిలో సూర్య సంచారం తులారాశివారికి యోగదాయకం అనే చెప్పాలి. ఏపని మొదలెట్టినా సక్సెస్ అవుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. 

Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?

వృశ్చికం
సూర్యుని రాశి మార్పు వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది. అనుకోని ధనం చేతికందుతుంది. జీవితానికి సంబంధించిన అతి పెద్ద కష్టం తొలగిపోతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు కోలుకుంటారు. 

ధనుస్సు 
సింహరాశిలో సూర్యుని సంచారము ధనుస్సు రాశివారి రిలేషన్స్ పై చెడు ప్రభావం చూపిస్తుంది. ఈనెల రోజులూ వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు.

మకరం
సింహరాశిలో సూర్యుని సంచారం మకరరాశి వారికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. వాహన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త. 

Also Read: శ్రీకృష్ణుడు అంటే దైవం మాత్రమే కాదు - స్నేహితుడు, గురువు, ప్రేమికుడు - ఇదే కృష్ణతత్వం

కుంభం
సూర్యుడి సంచారం కుంభరాశివారికి అంత బాలేదు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసిక, శారీరక ఇబ్బందులు పెరుగుతాయి. ఈ నెలరోజులూ ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

మీనం
సింహరాశిలో సూర్యుడి సంచారం మీనరాశికి శుభప్రదంగా ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు కలిసొస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు. అనారోగ్యం తొలగిపోతుంది. ధనలాభం ఉంటుంది...

Published at : 18 Aug 2022 06:07 AM (IST) Tags: sun transit in leo 2022 sun transit in leo sun transit august 2022 sun transit in taurus 2022 transit of sun in leo

సంబంధిత కథనాలు

Horoscope Today 26th September 2022:  ఈ నాలుగురాశుల వారిపై దుర్గామాత ఆశీస్సులు ఉంటాయి, సెప్టెంబరు 26 రాశిఫలాలు

Horoscope Today 26th September 2022: ఈ నాలుగురాశుల వారిపై దుర్గామాత ఆశీస్సులు ఉంటాయి, సెప్టెంబరు 26 రాశిఫలాలు

Dussehra 2022: శరన్నవరాత్రుల్లో మొదటి రోజు పారాయణం చేయాల్సినవి ఇవే

Dussehra 2022: శరన్నవరాత్రుల్లో మొదటి రోజు పారాయణం చేయాల్సినవి ఇవే

Dussehra 2022: శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపం మొదటి రోజు ఎందుకు వేస్తారు, దీనివెనుకున్న విశిష్టత ఏంటి!

Dussehra 2022: శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపం మొదటి రోజు ఎందుకు వేస్తారు, దీనివెనుకున్న విశిష్టత ఏంటి!

Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, ఆదివారం శ్రీవారికి నిర్వహించే పూజలు ఇవే

Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, ఆదివారం శ్రీవారికి నిర్వహించే పూజలు ఇవే

Dussehra 2022: ఈ అలంకారంలో దుర్గమ్మను దర్శించుకుంటే దారిద్ర్యమంతా తీరిపోతుంది!

Dussehra 2022: ఈ అలంకారంలో దుర్గమ్మను దర్శించుకుంటే దారిద్ర్యమంతా తీరిపోతుంది!

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల