అన్వేషించండి

Spirituality : గుడి వెనుక భాగం దగ్గర తలఆన్చి నమస్కారం చేస్తున్నారా!

గుడిలో-ఇంట్లో కూడా నిత్యం కొన్ని పాటించాల్సిన విషయాలున్నాయి. అన్నీ తెలుసు అనిపించినా ఏదో విషయంలో పొరపాటు పడుతుంటారు. అవేంటంటే …

గుడిలో బలిపీఠం ముట్టుకోకండి
సాధారణంగా గుడికి వెళ్లేటప్పుడు లోపల అడుగుపెట్టేముందు ప్రధాన ద్వారానికి నమస్కరిస్తారు. లోపలకు వెళ్లి ధ్వజస్తంభానికి నమస్కరిస్తారు...గుడిలోపల అడుగుపెట్టి గంట కొట్టి గర్భగుడిలో ఉండే స్వామివారికి నమస్కరిస్తారు. కొందరు గుడి చుట్టూ ప్రదిక్షిణలు చేస్తారు. ఆ సమయంలో గుడిముందు స్వామికి నమస్కరించిన తర్వాత  గర్భగుడికి వెనుకభాగం వైపు కూడా నమస్కరిస్తారు కొందరు.   అయితే ఆపని మాత్రం చేయకూడదంటున్నారు పండితులు. గుడి వెనుకభాగాన్ని బలిపీఠం అంటారు. ఆ భాగంవద్ద తాకడం లాంటివి చేయకూడదు. ఇంకా చెప్పాలంటే బలిపీఠాన్ని అర్చకులు తప్ప ఎవ్వరూ ముట్టుకోకూడదు...అక్కడ ఏమీ పెట్టకూడదు.  ఇన్నాళ్లూ తెలిసో తెలియకో ఆపని చేసినట్టైతే ఇకపై అలా చేయకుండా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. 

Also Read: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!

బలిపీఠం ఎందుకంటే
ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కులలోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు. ఆలయంలోని మూలమూర్తికి, ఇతర పరివార దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత చివరగా అష్టదిక్పాలకులకు బలిపీఠంపై బలి సమర్పిస్తారు. గర్భగుడిలో ఆంతరంగికంగా శాంతి మంత్రాలతో జరిగేది నైవేద్యం. ఆరుబయట బహిరంగంగా ఆవరణ దేవతలకు సమర్పించేది బలి. బలిప్రదానం వలన దేవతలకు పుష్టి కలుగుతుంది. బలి బుక్కుల వల్ల కంటికి కనిపించే భైరవ (కుక్క), కాకి, పక్షులు, చీమలు, పురుగులు, కనిపించని సూక్ష్మజీవులు ఎన్నో తృప్తి చెందుతాయి. తప్పనిసరిగా బలిబుక్కులు ఇవ్వాలనేది శాస్త్ర నియమం.

మట్టి,కొయ్యతో కూడా నిర్మించవచ్చు
 బలిపీఠాలను శిల్పంతో మాత్రమే కాదు మట్టితో, కొయ్యతో కూడా నిర్మించవచ్చని చెప్పింది విష్ణు సంహిత.  తిరుమల వంటి ఆలయాలలో బలిపీఠం ప్రాకారానికి బయటే ఉంటుంది. గర్భగుడిపై ఉన్న విమానం, గుడికి ముందు ఉన్న బలిపీఠం రెండూ ఒకటే అని నారాయణ సంహిత చెప్పింది.  దేవాలయంలో కేంద్రీకృతమైన శక్తి చైతన్యం విమానం ద్వారా పైకి ప్రవహిస్తే, బలిపీఠం ద్వారా అడ్డంగా ప్రవహిస్తుంది. ఆలయపురుషుని నాభి ప్రదేశంలో బలిపీఠం ఉంటుంది. కనుక ఆలయానికి ఇది కేంద్రస్థానం అని భావించాలి.

Also Read: జూన్ 10న నిర్జల ఏకాదశి, ఈ నియమాలు పాటిస్తే ఆర్థిక, అనారోగ్య సమస్యలుండవ్

బలిపీఠంపై వేసిన అన్నం దేవతలకు మాత్రమే
ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కుల్లోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు.  శివాలయంలో బలిపీఠాన్ని భద్రలింగంగా పిలుస్తారు. ఇందులో శివుడు సదా ఉంటాడని, బలిపీఠాన్ని దర్శించినా శివదర్శనం అయినట్లే అని శైవాగమాలు చెబుతున్నాయి. ముఖమండపం చేరే ముందు భక్తులు బలిపీఠానికి ప్రదక్షిణ చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసి తనలోని అహంకారాన్ని బలిగా అక్కడ విడిచి బలిపీఠం నుంచి వచ్చే దైవీకశక్తిని తనలో నింపుకుని దైవదర్శనానికి వెళ్లాలి. కానీ బలిపీఠాన్ని తాకరాదు.బలిపీఠంపై  వేసిన అన్నం ఆయా దేవతలకు మాత్రమే. ఎవ్వరూ ముట్టుకోకూడదు. బలిపీఠ దర్శనంతో భక్తులకు సమస్త దోషాలు పోతాయని శాస్త్ర వచనం, అంతేకాదు ఆయా దిక్కుల్లో ఉన్న బలిపీఠాలను ప్రదక్షిణ సమయంలో నమస్కరించుకుంటూ పోవాలి. అలా చేస్తే ఆయా దిక్కుల ఆధిదేవతలు, దేవతలు సంతోషించి మేలు చేస్తారని పండితులు చెబుతారు. 

Also Read: ఇంట్లో లక్ష్మీదేవి, కృష్ణుడు, ఆంజనేయుడి ఫొటోలు ఎలాంటివి ఉండాలంటే!

టాప్ హెడ్ లైన్స్

కర్కాటక రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మాటల్లో సంయమనం, ఆర్థిక జాగ్రత్త అవసరం!
కర్కాటక రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మాటల్లో సంయమనం, ఆర్థిక జాగ్రత్త అవసరం!
మిథున రాశి 2026 ఆగస్టు 09 - 05 వారఫలం: ఈ వారం పెద్ద ఒప్పందాలు, కొత్త పరిచయాలు , ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది!
మిథున రాశి 2026 ఆగస్టు 09 - 05 వారఫలం: ఈ వారం పెద్ద ఒప్పందాలు, కొత్త పరిచయాలు , ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది!
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026: మీ రాశి ప్రకారం ఏం కొనుక్కుంటే మంచిది , ఏవి కొనొద్దు!
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026: మీ రాశి ప్రకారం ఏం కొనుక్కుంటే మంచిది , ఏవి కొనొద్దు!
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget