అన్వేషించండి

Spirituality: ఇంట్లో లక్ష్మీదేవి, కృష్ణుడు, ఆంజనేయుడి ఫొటోలు ఎలాంటివి ఉండాలంటే!

దేవుడికి సంబంధించి చిన్న చిన్న విషయాల్లో కొన్ని సందేహాలు ఉండిపోతాయి. ముఖ్యంగా మందిరంలో, ఇంట్లో, దిష్టికోసం పెట్టే ఫొటోలు, విగ్రహాలకు సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అవేంటంటే…

ఇంట్లో ఉండాల్సిన ఫొటోలు, ఉండకూడని ఫొటోలు 

  • సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు, సూర్యనారాయణడు  ప్రత్యక్షంగా  కనిపిస్తాడు కాబట్టి  నేరుగా నమస్కరించాలి
  • పూజ గది విడిగా లేని వారు పంచముఖ ఆంజనేయుడి ఫొటో పెట్టకూడదు
  • ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికుని పూజ చేయవచ్చు.
  • చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహం కానీ ఉండొచ్చు
  • లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో (వెండి గిన్నె అయితే ఇంకా మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి
  • కాళికా దేవి , ప్రత్యంగిరా దేవి ఫోటోలు  అస్సలు ఇంట్లో పెట్టుకోకూడదు

Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే

  • ఇంట్లో విగ్రహాలు పెట్టేవారు వారి పరిమితి చిన్నగా ఉండేలా చూసుకోవాలి. విగ్రహాలు పెద్దగా ఉంటే వాటికి మహానివేదన ఇవ్వాల్సి ఉంటుంది. అభిషేకం, పూజ లేకుండా ఉండకూడదు
  • ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం అస్సలు పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్క ఉండొచ్చు
  • ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు, ఇలాంటి ఫొటో పెడితే  ఇంటి యజమానికి తరచూ అనారోగ్యానికి గురవుతారు. ఆ ప్లేస్ లో  వినాయకుడి ఫొటో  కానీ, 
    దిష్టి యంత్రం గాన పెట్టడం మంచిది.
  • నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుంచి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టాలి
  • ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమ వైపు ఉండాలి, విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహానికి  తొండం కుడి వైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి.
  • ఇంట్లో ఉంటే ఫొటోస్ లో ఎక్కడాకూడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది.
  • పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజైన వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి.  మీరు చేసిన పూజకు దేవుడు అనుగ్రహాన్ని ప్రసాదం రూపంలో స్వీకరించాలి.
  • పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా, పూజ గదిలో గోడకు పసుపు రాసి పసుపు మధ్యలో గౌరీ కుంకుమ పెట్టాలి. 

Also Read: దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసే స్థలం, శివయ్య ధ్యానం చేసిన మహిమాన్విత ప్రదేశం 

టాప్ హెడ్ లైన్స్

Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Taurus Half Year Horoscope 2026: జూలై to డిసెంబర్ రాబోయే 6 నెలలు వృషభ రాశివారి జీవితంలో రాబోయే మార్పులివే!
జూలై to డిసెంబర్ రాబోయే 6 నెలలు వృషభ రాశివారి జీవితంలో రాబోయే మార్పులివే!
Aies Half Year Horoscope 2026: శని పరీక్ష లేదా గురు ఆశీస్సులు? 2026 జూలై నుంచి డిసెంబర్ మేష రాశి అర్థ సంవత్సర ఫలితాలు!
శని పరీక్ష లేదా గురు ఆశీస్సులు? 2026 జూలై నుంచి డిసెంబర్ మేష రాశి అర్థ సంవత్సర ఫలితాలు!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Embed widget