అన్వేషించండి

ఈ మొక్కలను ఇంట్లో పెంచుతున్నారా? దురదృష్టానికి ఆహ్వానం పలుకుతున్నట్లే!

కొన్ని మొక్కలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పంచుకోకూడదు. వాస్తులో ఈ మొక్కల గురించి ప్రత్యేక చర్చ ఉంది. అవేమిటో ఒకసారి చూద్దాం.

చ్చని మొక్కలున్న పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయని అనడం ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇంటి లోపల పెంచుకునే మొక్కలు అందం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. తులసి, తామర, ఆర్కిడ్ వంటి మొక్కలు గాలిని శుద్ధి చెయ్యడం మాత్రమే కాదు, వాస్తు నియమాల్లో కూడా ఉంటాయి. కానీ కొన్ని మొక్కలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెంచుకోకూడదు. వాస్తులో ఈ మొక్కల గురించి ప్రత్యేక చర్చ ఉంది. అవేమిటో ఒకసారి చూద్దాం.

కాక్టస్

వాస్తు లేదా ఫెంగ్ ష్యూయి ఎక్స్పర్ట్స్ కాక్టస్ మొక్కలు అందంగా కనిపిస్తాయి. కానీ అవి ఇంటిలోకి బ్యాడ్ లక్ ని ఆహ్వానిస్తాయి. ఈ మొక్కల్లో ఉండే పదునైన ముళ్లు నెగెటివ్ ఎనర్జీని ఎట్రాక్ట్ చేస్తాయని ఒక నమ్మకం. ఇవి పెట్టుకుంటే ఇంటిలోకి దృరదృష్టాన్ని ఆహ్వానించినట్లే. ఇవి ఇంట్లో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయట. ఇంట్లో మనశ్శాంతి నశిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కాక్టస్ ఇంట్లో ఉండనే కూడదని కాదు. కానీ, సరైన స్థానంలో దీన్ని ఉంచితే మేలు జరుగుతుంది. టెర్రాస్ మీదో లేక కిటికిలోనో పెడితే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతాయి. ఒకరకంగా అవి ఇంటికి కాపాలాగా ఉండే రక్షణ కవచాలు.

బోన్సాయ్

బోన్సాయ్ మొక్కలు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఇవి ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. వాస్తు నిపుణులు ఇవి ఇంట్లో పెట్టుకోకపోవడమే మంచిదని అంటున్నారు. ఇవి పెరుగుదల నిరోదకానికి గుర్తులు. జీవన గమనంలో ఆటంకాలు ఏర్పరుస్తాయి. ముందుకు సాగడంలో అడ్డంకులకు కారణం కావచ్చు. అయితే వీటిని ఓపెన్ ప్లేసుల్లో పెంచుకోవడం మంచిది.

పత్తి చెట్టు

పత్తి మొక్కలు, సిల్క్ కాటన్ మొక్కలు ఇంట్లో పెట్టుకోవడానికి అంత మంచివి కాదు. ఈ తెల్లని అందమైన మొక్కలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ ఇవి వాస్తుపరంగా అంత మంచివి కాదునే నిపుణులు సలహా ఇస్తారు.  వీటిని ఇంటిలోపల పెట్టుకుంటే చాలా అన్ లక్కీ అని అంటున్నారు.

గోరింటాకు చెట్టు

గోరింటాకు చెట్టు దుష్టశక్తులను ఆకర్షిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలాంటి మొక్కల్లో చింత చెట్టు కూడా ఒకటి. దీన్నీ కూడా ఇంట్లో ఫెట్టుకోకూదు. చింత చెట్టు పక్కన ఇంటి నిర్మాణం కూడా కూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.

చనిపోయిన మొక్కలు

ఎటువంటి మొక్కలైనా సరే వాడి పోయి ఎండిపోయి కనిపించినా అవి ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు.  ఇంట్లో ఉండే మొక్కలు పచ్చగా అందంగా కనిపించవచ్చు. అందుకే ఇంట్లో పెంచుకునే మొక్కలు పచ్చగా తాజాగా ఉండేలా జాగ్రత్త పడాలి. చచ్చిపోయిన లేదా ఎండిపోయిన మొక్కలు చెడుకు సంకేతాలు. కనుక వెంటనే తీసేయ్యాలి.

ఇంట్లో పెట్టుకోకూడని మరికొన్ని మొక్కలు

⦿ ఖర్జుర చెట్టు -  ఈ చెట్టు చాలా సులభంగా పెరుగుతుంది. ఇది ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు చుట్టుముడుతాయి.

⦿ వెదురు చెట్టు – వెదురు మొక్క ఇంట్లో పెట్టుకోవడం ఫెంగ్ ష్యూయి ప్రకారం చాలా లక్కీ. కానీ వీటిని మన దేశంలో మరణ సమయాల్లో వాడుతుంటారు కనుక వాస్తు అపశకునంగా భావిస్తారు.

⦿ తుమ్మ చెట్టు – ముళ్లుండే చెట్టు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయని అంటున్నారు.

అదృష్టం తెచ్చే మొక్కలు

⦿ తులసి,

⦿ మనీ ప్లాంట్

⦿ వేప చెట్టు

⦿ అరటి చెట్టు

⦿ తామర మొక్క

ఇంట్లో మొక్కులు పెంచడానికి ప్లాన్ చేస్తుంటే తప్పకుండా ఎలాంటి మొక్కలు మంచివో తెలుసుకొని ముందుకు వెళ్లడం మంచిది.

Also Read: విదుర నీతి ప్రకారం ఎలాంటి వ్యక్తులకు నిద్రపట్టదు?

Also Read: ఈ రాశివారు గతంలో చేసిన పొరపాటుకి ఇప్పుడు భయపడతారు, అక్టోబరు 8 రాశిఫలాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Embed widget