Panchang 6th June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ అరుణాచలాష్టకం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..
జూన్ 6 ,2022 సోమవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 06- 06 - 2022
వారం: సోమవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం
తిథి : సప్తమి సోమవారం మధ్యాహ్నం 3.03 తదుపరి అష్టమి
వారం : సోమవారం
నక్షత్రం: మఖ రాత్రి 10.25 వరకు తదుపరి పుబ్బ
వర్జ్యం : ఉదయం 9.37 నుంచి 11.17 వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 3.00 నుంచి 3.52 వరకు
అమృతఘడియలు : రాత్రి 7.51 నుంచి 9.23 వరకు
సూర్యోదయం: 05:28
సూర్యాస్తమయం : 06:28
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: శని తిరోగమనం, ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి
సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. బోళాశంకరుడిని తలుచుకుంటే చాలు అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. సోమవారం రోజు శివస్త్రోత్రాలు ఏవి చదువుకున్నా మంచిదే. ఈ రోజు మీకోసం అరుణాచలాష్టకం...
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశ్శివాయ
శ్రీ అరుణాచలాష్టకం Sri Arunachala Ashtakam
దర్శనాదభ్రసదసి జననాత్కమలాలయే |
కాశ్యాం తు మరణాన్ముక్తిః స్మరణాదరుణాచలే || 1||
కరుణాపూరితాపాంగం శరణాగతవత్సలం |
తరుణేందుజటామౌలిం స్మరణాదరుణాచలం || 2||
సమస్తజగదాధారం సచ్చిదానందవిగ్రహం |
సహస్రరథసోపేతం స్మరణాదరుణాచలం || 3||
కాంచనప్రతిమాభాసం వాంఛితార్థఫలప్రదం |
మాం చ రక్ష సురాధ్యక్షం స్మరణాదరుణాచలం || 4||
బద్ధచంద్రజటాజూటమర్ధనారీకలేబరం |
వర్ధమానదయాంభోధిం స్మరణాదరుణాచలం || 5||
కాంచనప్రతిమాభాసం సూర్యకోటిసమప్రభం |
బద్ధవ్యాఘ్రపురీధ్యానం స్మరణాదరుణాచలం || 6||
శిక్షయాఖిలదేవారిభక్షితక్ష్వేలకంధరం |
రక్షయాఖిలభక్తానాం స్మరణాదరుణాచలం || 7||
అష్టభూతిసమాయుక్తమిష్టకామఫలప్రదం |
శిష్టభక్తిసమాయుక్తాన్ స్మరణాదరుణాచలం || 8||
వినాయకసురాధ్యక్షం విష్ణుబ్రహ్మేంద్రసేవితం |
విమలారుణపాదాబ్జం స్మరణాదరుణాచలం || 9||
మందారమల్లికాజాతికుందచంపకపంకజైః |
ఇంద్రాదిపూజితాం దేవీం స్మరణాదరుణాచలం || 10||
సంపత్కరం పార్వతీశం సూర్యచంద్రాగ్నిలోచనం |
మందస్మితముఖాంభోజం స్మరణాదరుణాచలం || 11||
|| ఇతి శ్రీ అరుణాచలాష్టకం సంపూర్ణం ||
Also Read: ఈ అమ్మవారికి కుంకుమ పెట్టి ఏదైనా కోరుకుంటే 41 రోజుల్లో నెరవేరతుందట
Also Read: ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుడుతుంది, మీకు ధైర్యం ఉందా