Panchang 18th July 2022: జులై 18 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, విశ్వనాథ అష్టకం 

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..

FOLLOW US: 

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 18 సోమవారం పంచాంగం

తేదీ: 18-07 -2022
వారం:  సోమవారం(ఇందువాసరే)
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం
తిథి  :  పంచమి మ2.17 వరకు తదుపరి షష్ఠి
నక్షత్రం:  పూర్వాభాద్ర సా 6.16 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం :  రాత్రి తెల్లవారుజామున 3.44 - 5.19 వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.31 నుంచి 1.23 వరకు తిరిగి మధ్యాహ్నం 3.07 నుంచి  3.58 వరకు 
అమృతఘడియలు  : ఉదయం 10.30 నుంచి 12.03 వరకు  
సూర్యోదయం: 05:37
సూర్యాస్తమయం : 06:34

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

శివునికి సోమవారం అంటే చాలా ప్రీతికరం. పైగా అమావాస్య కలిసొస్తే మరింత విశిష్టత అనిచెబుతారు.  అలా  సోమవారం అమావాస్య కలసి వచ్చే రోజే 'సోమవతి అమావాస్య'. శివారాధనకు అత్యంత విశిష్టమైన రోజు.

విశ్వనాథ అష్టకం 

గంగాతరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగమ్
నారాయణప్రియ మనంగ మాదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథమ్

వాచామగోచర మనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠమ్
వామేన విగ్రహావ రేణ్యకళత్రవంతం వారాణసీ పురపతీం భజ విశ్వనాథమ్

భూతాధిపం భుజగ భూషణ భూశితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రిణే
త్రమ్పాశాంకుశభయవరప్రద శూలపాణిం వారాణసీ పురపతీం భజ విశ్వనాథమ్

సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానలవిశోశితపంచబాణమ్
నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీ పురపతీం భజ విశ్వనాథమ్

పంచాననం దురితమ త్తమతంగ జానాం నాగాంతకం దనుజపుంగవగానామ్
దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీ పురపతీం భజ విశ్వనాథమ్

తేజోమయం సగుణనిర్గుణ మద్వితీయ మానందకంద మపరాజిత మప్రమేయమ్
నాగాత్మకం సకలనిష్కళ మాత్మరూపం వారాణసీ పురపతీం భజ విశ్వనాథమ్

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతించ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్క మలమధ్యగతం ప్రవేశం వారాణసీపురపతీం

భజ విశ్వనాథమ్ రాగాదిరోషరహితస్వజనామ రాగం వైరాగ్య శాంతినిలయం గిరిజాసహాయం
మాధుర్యధైర్యసుభగం గరళాభీరామమ వారాణసీ పురపతీం భజ విశ్వనాథమ్

వారాణసీపురపతేః స్తవనం శివస్యవ్యాసోక్త మష్టక మిదం పఠితే మనుష్యః
విద్యాం శ్రియం విపులసౌఖ్య మనంతకీర్తిం సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్

విశ్వనాథాష్టక మిదం యః పఠేచ్చివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే

Also Read: అక్టోబరులో పుట్టారా, మీరు సింహం లాంటోళ్లని మీకు తెలుసా!

Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

Published at : 18 Jul 2022 07:53 AM (IST) Tags: Sravanamasam Day nakshtra thidi rahukal varjyam durmuhurtram Today Panchang july 18

సంబంధిత కథనాలు

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది

Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది

టాప్ స్టోరీస్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?