Makar Sankranti wishes in Telugu 2025: ఆయురారోగ్యాలు ప్రసాదించే ఈ శ్లోకాలతో మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయండి!
Makar Sankranti 2025 Wishes : మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.. ఈ శ్లోకాలతో మీరు కూడా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పేయండి

Makar Sankranti in Telugu 2025: సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగ. ఈ రోజు స్నేహితులు, సన్నిహితులు, బంధుమిత్రులు అంతా కలసి సంబరంగా వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడి అనుగ్రహం సిద్ధించాలని, శనిదేవుడి ప్రభావం మీపై తగ్గాలని కోరుకుంటూ ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి
ఆదిత్యాయ చ సోమాయ మఙ్గళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్
సంక్రాంతి శుభాకాంక్షలు
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనమ్
చింతాశోకప్రశమనమాయుర్వర్ధనముత్తమమ్
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
Also Read: చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు .. పొన్నమానుపై పెట్టి పంతమాడెనే-సంక్రాంతి గొబ్బిళ్ల పాటలివే!
బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః
హ్యాపీ సంక్రాంతి
ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః
సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః
సంక్రాంతి శుభాకాంక్షలు
పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః
అండయోనే మహాసాక్షిన్ ఆదిత్యాయ నమో నమః
మకర సంక్రాంతి శుభాకాంక్షలు @2025
కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః
ధర్మమూర్తే దయామూర్తే తత్త్వమూర్తే నమో నమః
సంక్రాంతి శుభాకాంక్షలు
అనేకరత్నసంయుక్తం స్వర్ణమాణిక్యభూషణమ్
కల్పవృక్షసమాకీర్ణం కదంబకుసుమప్రియమ్
సూర్య భగవానుడి అనుగ్రహం మీపై ఉండాలి
సంక్రాంతి శుభాకాంక్షలు
సింధూరవర్ణాయ సుమండలాయ సువర్ణరత్నాభరణాయ తుభ్యమ్
పద్మాదినేత్రే చ సుపంకజాయ బ్రహ్మేంద్ర-నారాయణ-శంకరాయ
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
సంరక్తచూర్ణం ససువర్ణతోయం సకుంకుమాభం సకుశం సపుష్పమ్
ప్రదత్తమాదాయ చ హేమపాత్రే ప్రశస్తనాదం భగవన్ ప్రసీద
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ఆదిత్యః ప్రథమం నామం ద్వితీయం తు దివాకరః
తృతీయం భాస్కరః ప్రోక్తం చతుర్థం తు ప్రభాకరః
పంచమం తు సహస్రాంశుః షష్ఠం చైవ త్రిలోచనః
సప్తమం హరిదశ్వశ్చ అష్టమం తు విభావసుః
నవమం దినకృత్ ప్రోక్తం దశమం ద్వాదశాత్మకః
ఏకాదశం త్రయీమూర్తిర్ద్వాదశం సూర్య ఏవ చ
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
Also Read: సంక్రాంతి అంటే సూర్యుడు రాశి మారడమే కాదు ఇంకా చాలా విశేషాలున్నాయ్!
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
అకాలమృత్యుహరణమపమృత్యు నివారణమ్
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరమ్
శని బాధల నుంచి మీకు విముక్తి కలగాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
శన్యారిష్టే తు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే
శని ప్రభావం తగ్గి మీకు అన్నింటా జయం కలగాలి
మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ఓం సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష:
శివప్రియ: మందచార: ప్రసనాత్మ పీడాం హరతుమే శని
శని ఆగ్రహం కాదు అనుగ్రహం మీకు లభించాలి
సంక్రాంతి శుభాకాంక్షలు
శని ప్రభావం తగ్గి సకల శుభాలు సిద్ధించాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్
శనిభాదలు తొలగిపోవాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు
Also Read: శనిప్రభావం తగ్గాలంటే సంక్రాంతికి ఇవి తప్పనిసరిగా చేయండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

