అన్వేషించండి

Kartiki Ekadashi 2024: ఏకాదశి రోజు పఠించాల్సిన శ్రీ లక్ష్మీ నారాయణ హృదయ స్తోత్రం

Sri Lakshmi Narayana Hrudaya Stotram: కార్తీకమాసం ఏకాదశి రోజు శ్రీ లక్ష్మీనారాయణ హృదయం స్తోత్రం పఠిస్తే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందంటారు పండితులు.. ఇదిగో ఆ స్తోత్రం...

ఏడాదికి 24 ఏకాదశులు.. నవంబరు 12న కార్తీక ఏకాదశి మరింత ప్రత్యేకం. ఈ రోజు మాత్రమే కాదు... ఏడాది మొత్తం వచ్చే ఏ ఏకాదశి రోజు అయినా Sri Lakshmi Narayana Hrudaya Stotram పఠిస్తే మంచి జరుగుతుంది...వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది..ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి... ఇక్కడ 

శ్రీ లక్ష్మీ నారాయణ హృదయ స్తోత్రం 

అథ నారాయణ హృదయ స్తోత్రం

అస్య శ్రీనారాయణహృదయస్తోత్రమంత్రస్య భార్గవ ఋషిః
అనుష్టుప్ఛందః శ్రీలక్ష్మీనారాయణో దేవతా ఓం బీజం నమశ్శక్తిః 
నారాయణాయేతి కీలకం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థే జపే వినియోగః 
 

కరన్యాసః ।
ఓం నారాయణః పరం జ్యోతిరితి అంగుష్ఠాభ్యాం నమః ।
నారాయణః పరం బ్రహ్మేతి తర్జనీభ్యాం నమః ।
నారాయణః పరో దేవ ఇతి మధ్యమాభ్యాం నమః ।
నారాయణః పరం ధామేతి అనామికాభ్యాం నమః ।
నారాయణః పరో ధర్మ ఇతి కనిష్ఠికాభ్యాం నమః ।
విశ్వం నారాయణ ఇతి కరతలకరపృష్ఠాభ్యాం నమః ।
అంగన్యాసః ।
నారాయణః పరం జ్యోతిరితి హృదయాయ నమః ।
నారాయణః పరం బ్రహ్మేతి శిరసే స్వాహా ।
నారాయణః పరో దేవ ఇతి శిఖాయై వౌషట్ ।
నారాయణః పరం ధామేతి కవచాయ హుమ్ ।
నారాయణః పరో ధర్మ ఇతి నేత్రాభ్యాం వౌషట్ ।
విశ్వం నారాయణ ఇతి అస్త్రాయ ఫట్ ।
దిగ్బంధః ।
ఓం ఐంద్ర్యాది దశదిశం ఓం నమః సుదర్శనాయ సహస్రారాయ 
హుం ఫట్ బధ్నామి నమశ్చక్రాయ స్వాహా । ఇతి ప్రతిదిశం యోజ్యమ్ ।

అథ ధ్యానమ్ ।
ఉద్యాదాదిత్యసంకాశం పీతవాసం చతుర్భుజమ్ ।
శంఖచక్రగదాపాణిం ధ్యాయేల్లక్ష్మీపతిం హరిమ్ ॥ 1 ॥

త్రైలోక్యాధారచక్రం తదుపరి కమఠం తత్ర చానంతభోగీ
తన్మధ్యే భూమిపద్మాంకుశశిఖరదళం కర్ణికాభూతమేరుమ్ ।
తత్రస్థం శాంతమూర్తిం మణిమయమకుటం కుండలోద్భాసితాంగం
లక్ష్మీనారాయణాఖ్యం సరసిజనయనం సంతతం చింతయామి ॥ 2 ॥

అథ మూలాష్టకమ్ ।
ఓం నారాయణః పరం జ్యోతిరాత్మా నారాయణః పరః ।
నారాయణః పరం బ్రహ్మ నారాయణ నమోఽస్తు తే ॥ 1 ॥

నారాయణః పరో దేవో ధాతా నారాయణః పరః ।
నారాయణః పరో ధాతా నారాయణ నమోఽస్తు తే ॥ 2 ॥

నారాయణః పరం ధామ ధ్యానం నారాయణః పరః ।
నారాయణ పరో ధర్మో నారాయణ నమోఽస్తు తే ॥ 3 ॥

నారాయణః పరోవేద్యః విద్యా నారాయణః పరః ।
విశ్వం నారాయణః సాక్షాన్నారాయణ నమోఽస్తు తే ॥ 4 ॥

నారాయణాద్విధిర్జాతో జాతో నారాయణాద్భవః ।
జాతో నారాయణాదింద్రో నారాయణ నమోస్తు తే ॥ 5 ॥

రవిర్నారాయణస్తేజః చంద్రో నారాయణో మహః ।
వహ్నిర్నారాయణః సాక్షాన్నారాయణ నమోఽస్తు తే ॥ 6 ॥

నారాయణ ఉపాస్యః స్యాద్గురుర్నారాయణః పరః ।
నారాయణః పరో బోధో నారాయణ నమోస్తు తే ॥ 7 ॥

నారాయణః ఫలం ముఖ్యం సిద్ధిర్నారాయణః సుఖమ్ ।
సేవ్యోనారాయణః శుద్ధో నారాయణ నమోఽస్తు తే ॥ 8 ॥ [హరి]

అథ ప్రార్థనాదశకమ్ ।
నారాయణ త్వమేవాసి దహరాఖ్యే హృది స్థితః ।
ప్రేరకః ప్రేర్యమాణానాం త్వయా ప్రేరితమానసః ॥ 9 ॥

త్వదాజ్ఞాం శిరసా ధృత్వా జపామి జనపావనమ్ ।
నానోపాసనమార్గాణాం భవకృద్భావబోధకః ॥ 10 ॥

భావార్థకృద్భవాతీతో భవ సౌఖ్యప్రదో మమ ।
త్వన్మాయామోహితం విశ్వం త్వయైవ పరికల్పితమ్ ॥ 11 ॥

త్వదధిష్ఠానమాత్రేణ సా వై సర్వార్థకారిణీ ।
త్వమేతాం చ పురస్కృత్య సర్వకామాన్ప్రదర్శయ ॥ 12 ॥

న మే త్వదన్యస్త్రాతాస్తి త్వదన్యన్న హి దైవతమ్ ।
త్వదన్యం న హి జానామి పాలకం పుణ్యవర్ధనమ్ ॥ 13 ॥

యావత్సాంసారికో భావో మనస్స్థో భావనాత్మకః ।
తావత్సిద్ధిర్భవేత్సాధ్యా సర్వథా సర్వదా విభో ॥ 14 ॥

పాపినామహమేవాగ్ర్యో దయాళూనాం త్వమగ్రణీః ।
దయనీయో మదన్యోఽస్తి తవ కోఽత్ర జగత్త్రయే ॥ 15 ॥

త్వయాహం నైవ సృష్టశ్చేన్న స్యాత్తవ దయాళుతా ।
ఆమయో వా న సృష్టశ్చేదౌషధస్య వృథోదయః ॥ 16 ॥

పాపసంఘపరిశ్రాంతః పాపాత్మా పాపరూపధృత్ ।
త్వదన్యః కోఽత్ర పాపేభ్యస్త్రాతాస్తి జగతీతలే ॥ 17 ॥

త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ।
త్వమేవ సేవ్యశ్చ గురుస్త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ ॥ 18 ॥

ప్రార్థనాదశకం చైవ మూలాష్టకమతః పరమ్ ।
యః పఠేచ్ఛృణుయాన్నిత్యం తస్య లక్ష్మీః స్థిరాభవేత్ ॥ 19 ॥

నారాయణస్య హృదయం సర్వాభీష్టఫలప్రదమ్ ।
లక్ష్మీహృదయకం స్తోత్రం యది చేత్తద్వినాకృతమ్ ॥ 20 ॥

తత్సర్వం నిష్ఫలం ప్రోక్తం లక్ష్మీః క్రుద్ధ్యతి సర్వదా ।
ఏతత్సంకలితం స్తోత్రం సర్వకామఫలప్రదమ్ ॥ 21 ॥

లక్ష్మీహృదయకం చైవ తథా నారాయణాత్మకమ్ ।
జపేద్యః సంకలీకృత్య సర్వాభీష్టమవాప్నుయాత్ ॥ 22 ॥

నారాయణస్య హృదయమాదౌ జప్త్వా తతః పరమ్ ।
లక్ష్మీహృదయకం స్తోత్రం జపేన్నారాయణం పునః ॥ 23 ॥

పునర్నారాయణం జప్త్వా పునర్లక్ష్మీనుతిం జపేత్ ।
పునర్నారాయణం జాప్యం సంకలీకరణం భవేత్ ॥ 24 ॥

ఏవం మధ్యే ద్వివారేణ జపేత్సంకలితం తు తత్ ।
లక్ష్మీహృదయకం స్తోత్రం సర్వకామప్రకాశితమ్ ॥ 25 ॥

తద్వజ్జపాదికం కుర్యాదేతత్సంకలితం శుభమ్ ।
సర్వాన్కామానవాప్నోతి ఆధివ్యాధిభయం హరేత్ ॥ 26 ॥

గోప్యమేతత్సదా కుర్యాన్న సర్వత్ర ప్రకాశయేత్ ।
ఇతి గుహ్యతమం శాస్త్రం ప్రాప్తం బ్రహ్మాదికైఃపురా॥ 27 ॥

తస్మాత్సర్వప్రయత్నేన గోపయేత్సాధయేసుధీః ।
యత్రైతత్పుస్తకం తిష్ఠేల్లక్ష్మీనారాయణాత్మకమ్ ॥ 28 ॥

భూతపైశాచవేతాళ భయం నైవ తు సర్వదా ।
లక్ష్మీహృదయకం ప్రోక్తం విధినా సాధయేత్సుధీః ॥ 29 ॥

భృగువారే చ రాత్రౌ చ పూజయేత్పుస్తకద్వయమ్ ।
సర్వథా సర్వదా సత్యం గోపయేత్సాధయేత్సుధీః ।
గోపనాత్సాధనాల్లోకే ధన్యో భవతి తత్త్వతః ॥ 30 ॥

ఇత్యథర్వరహస్యే ఉత్తరభాగే నారాయణహృదయం సంపూర్ణమ్ ।

అథ లక్ష్మీ హృదయ స్తోత్రం

అస్య శ్రీమహాలక్ష్మీహృదయస్తోత్ర మహామంత్రస్య భార్గవఋషిః అనుష్టుపాదీని నానాఛందాంసి  ఆద్యాది 
శ్రీమహాలక్ష్మీర్దేవతా శ్రీంబీజం హ్రీంశక్తిః ఐంకీలకం ఆద్యాదిమహాలక్ష్మీ ప్రసాదసిద్ధ్యర్థం జపే వినియోగః  

ఋష్యాదిన్యాసః 
ఓం భార్గవృషయే నమః శిరసి ।
ఓం అనుష్టుపాదినానాఛందోభ్యో నమో ముఖే ।
ఓం ఆద్యాదిశ్రీమహాలక్ష్మీ దేవతాయై నమో హృదయే ।
ఓం శ్రీం బీజాయ నమో గుహ్యే ।
ఓం హ్రీం శక్తయే నమః పాదయోః ।
ఓం ఐం కీలకాయ నమో నాభౌ ।
ఓం వినియోగాయ నమః సర్వాంగే ।

కరన్యాసః 
ఓం శ్రీం అంగుష్ఠాభ్యాం నమః ।
ఓం హ్రీం తర్జనీభ్యాం నమః ।
ఓం ఐం మధ్యమాభ్యాం నమః ।
ఓం శ్రీం అనామికాభ్యాం నమః ।
ఓం హ్రీం కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః ।

అంగన్యాసః 
ఓం శ్రీం హృదయాయ నమః ।
ఓం హ్రీం శిరసే స్వాహా ।
ఓం ఐం శిఖాయై వషట్ ।
ఓం శ్రీం కవచాయ హుమ్ ।
ఓం హ్రీం నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం ఐం అస్త్రాయ ఫట్ ।
ఓం శ్రీం హ్రీం ఐం ఇతి దిగ్బంధః ।

అథ ధ్యానమ్ ।
హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా ।
హారనూపురసంయుక్తాం లక్ష్మీం దేవీం విచింతయే ॥

కౌశేయపీతవసనామరవిందనేత్రాం
పద్మద్వయాభయవరోద్యతపద్మహస్తామ్ ।
ఉద్యచ్ఛతార్కసదృశీం పరమాంకసంస్థాం
ధ్యాయేద్విధీశనతపాదయుగాం జనిత్రీమ్ ॥

పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తద్వాయాన్వితామ్ ।
లక్ష్మీం ధ్యాత్వేతి మంత్రేణ స భవేత్పృథివీపతిః ॥
మాతులుంగం గదాంఖేటం పాణౌ పాత్రంచ బిభ్రతీ ।
నాగం లింగంచ యోనిం చ బిభ్రతీం చైవమూర్ధని ॥

ఇతి ధ్యాత్వా మానసోపచారైః సంపూజ్య ।
శంఖచక్రగదాహస్తే శుభ్రవర్ణే సువాసినీ ।
మమ దేహి వరం లక్ష్మీః సర్వసిద్ధిప్రదాయినీ ।
ఇతి సంప్రార్థ్య ఓంశ్రీంహ్రీంఐంమహాలక్ష్మ్యై కమలధారిణ్యై సింహవాహిన్యై స్వాహా 
ఇతి మంత్రం జప్త్వా పునః పూర్వవద్ధృదయాది షడంగన్యాసం కృత్వా స్తోత్రం పఠేత్ । 

స్తోత్రమ్ ।
వందే లక్ష్మీం పరమశివమయీం శుద్ధజాంబూనదాభాం
తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్జ్వలాంగీమ్ ।
బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానా-
-మాద్యాం శక్తిం సకలజననీం విష్ణువామాంకసంస్థామ్ ॥ 1 ॥

శ్రీమత్సౌభాగ్యజననీం స్తౌమి లక్ష్మీం సనాతనీమ్ ।
సర్వకామఫలావాప్తిసాధనైకసుఖావహామ్ ॥ 2 ॥

స్మరామి నిత్యం దేవేశి త్వయా ప్రేరితమానసః ।
త్వదాజ్ఞాం శిరసా ధృత్వా భజామి పరమేశ్వరీమ్ ॥ 3 ॥

సమస్తసంపత్సుఖదాం మహాశ్రియం
సమస్తసౌభాగ్యకరీం మహాశ్రియమ్ ।
సమస్తకళ్యాణకరీం మహాశ్రియం
భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియమ్ ॥ 4 ॥

విజ్ఞానసంపత్సుఖదాం సనాతనీం
విచిత్రవాగ్భూతికరీం మనోహరామ్ ।
అనంతసంమోదసుఖప్రదాయినీం
నమామ్యహం భూతికరీం హరిప్రియామ్ ॥ 5 ॥

సమస్తభూతాంతరసంస్థితా త్వం
సమస్తభోక్త్రీశ్వరి విశ్వరూపే ।
తన్నాస్తి యత్త్వద్వ్యతిరిక్తవస్తు
త్వత్పాదపద్మం ప్రణమామ్యహం శ్రీః ॥ 6 ॥

దారిద్ర్య దుఃఖౌఘతమోపహంత్రీ
త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ ।
దీనార్తివిచ్ఛేదనహేతుభూతైః
కృపాకటాక్షైరభిషించ మాం శ్రీః ॥ 7 ॥

అంబ ప్రసీద కరుణాసుధయార్ద్రదృష్ట్యా
మాం త్వత్కృపాద్రవిణగేహమిమం కురుష్వ ।
ఆలోకయ ప్రణతహృద్గతశోకహంత్రీ
త్వత్పాదపద్మయుగళం ప్రణమామ్యహం శ్రీః ॥ 8 ॥

శాంత్యై నమోఽస్తు శరణాగతరక్షణాయై
కాంత్యై నమోఽస్తు కమనీయగుణాశ్రయాయై ।
క్షాంత్యై నమోఽస్తు దురితక్షయకారణాయై
దాత్ర్యై నమోఽస్తు ధనధాన్యసమృద్ధిదాయై ॥ 9 ॥

శక్త్యై నమోఽస్తు శశిశేఖరసంస్తుతాయై
రత్యై నమోఽస్తు రజనీకరసోదరాయై ।
భక్త్యై నమోఽస్తు భవసాగరతారకాయై
మత్యై నమోఽస్తు మధుసూదనవల్లభాయై ॥ 10 ॥

లక్ష్మ్యై నమోఽస్తు శుభలక్షణలక్షితాయై
సిద్ధ్యై నమోఽస్తు శివసిద్ధసుపూజితాయై ।
ధృత్యై నమోఽస్త్వమితదుర్గతిభంజనాయై
గత్యై నమోఽస్తు వరసద్గతిదాయికాయై ॥ 11 ॥

దేవ్యై నమోఽస్తు దివి దేవగణార్చితాయై
భూత్యై నమోఽస్తు భువనార్తివినాశనాయై ।
ధాత్ర్యై నమోఽస్తు ధరణీధరవల్లభాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై ॥ 12 ॥

సుతీవ్రదారిద్ర్యవిదుఃఖహంత్ర్యై
నమోఽస్తు తే సర్వభయాపహంత్ర్యై ।
శ్రీవిష్ణువక్షఃస్థలసంస్థితాయై
నమో నమః సర్వవిభూతిదాయై ॥ 13 ॥

జయతు జయతు లక్ష్మీర్లక్షణాలంకృతాంగీ
జయతు జయతు పద్మా పద్మసద్మాభివంద్యా ।
జయతు జయతు విద్యా విష్ణువామాంకసంస్థా
జయతు జయతు సమ్యక్సర్వసంపత్కరీ శ్రీః ॥ 14 ॥

జయతు జయతు దేవీ దేవసంఘాభిపూజ్యా
జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా ।
జయతు జయతు నిత్యా నిర్మలజ్ఞానవేద్యా
జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్థా ॥ 15 ॥

జయతు జయతు రమ్యా రత్నగర్భాంతరస్థా
జయతు జయతు శుద్ధా శుద్ధజాంబూనదాభా ।
జయతు జయతు కాంతా కాంతిమద్భాసితాంగీ
జయతుజయతు శాంతాశీఘ్రమాగచ్ఛ సౌమ్యే ॥ 16 ॥

యస్యాః కలాయాః కమలోద్భవాద్యా
రుద్రాశ్చ శక్ర ప్రముఖాశ్చ దేవాః ।
జీవంతి సర్వేఽపి సశక్తయస్తే
ప్రభుత్వమాప్తాః పరమాయుషస్తే ॥ 17 ॥

లిలేఖ నిటిలే విధిర్మమ లిపిం విసృజ్యాంతరం
త్వయా విలిఖితవ్యమేతదితి తత్ఫలప్రాప్తయే ।
తదంతరఫలేస్ఫుటం కమలవాసినీ శ్రీరిమాం
సమర్పయ సముద్రికాం సకలభాగ్యసంసూచికామ్ ॥ 18 ॥

కలయా తే యథా దేవి జీవంతి సచరాచరాః ।
తథాసంపత్కరే లక్ష్మిసర్వదా సంప్రసీదమే ॥ 19 ॥

యథా విష్ణుర్ధ్రువే నిత్యం స్వకలాం సంన్యవేశయత్ ।
తథైవస్వకలాం లక్ష్మిమయి సమ్యక్ సమర్పయ ॥ 20 ॥

సర్వసౌఖ్యప్రదే దేవి భక్తానామభయప్రదే ।
అచలాంకురు యత్నేనకలాం మయినివేశితామ్ ॥ 21 ॥

ముదాస్తాం మత్ఫాలే పరమపదలక్ష్మీః స్ఫుటకలా
సదా వైకుంఠశ్రీర్నివసతు కలా మే నయనయోః ।
వసేత్సత్యే లోకే మమ వచసి లక్ష్మీర్వరకలా
శ్రియః శ్వేతద్వీపే నివసతు కలా మే స్వకరయోః ॥ 22 ॥

తావన్నిత్యం మమాంగేషు క్షీరాబ్ధౌ శ్రీకలా వసేత్ ।
సూర్యాచంద్రమసౌ యావద్యావల్లక్ష్మీపతిః శ్రియాః ॥ 23 ॥

సర్వమంగళసంపూర్ణా సర్వైశ్వర్యసమన్వితా ।
ఆద్యాది శ్రీ మహాలక్ష్మీ త్వత్కలా మయితిష్ఠతు ॥ 24 ॥

అజ్ఞానతిమిరం హంతుం శుద్ధజ్ఞానప్రకాశికా ।
సర్వైశ్వర్యప్రదా మేస్తు త్వత్కలా మయిసంస్థితా ॥ 25 ॥

అలక్ష్మీం హరతు క్షిప్రం తమః సూర్యప్రభా యథా ।
వితనోతుమమ శ్రేయస్త్వత్కళా మయిసంస్థితా ॥ 26 ॥

ఐశ్వర్యమంగళోత్పత్తిస్త్వత్కలాయాం నిధీయతే ।
మయి తస్మాత్కృతార్థోఽస్మి పాత్రమస్మి స్థితేస్తవ ॥ 27 ॥

భవదావేశభాగ్యార్హో భాగ్యవానస్మి భార్గవి ।
త్వత్ప్రసాదాత్పవిత్రోఽహం లోకమాతర్నమోఽస్తు తే ॥ 28 ॥

పునాసి మాం త్వత్కలయైవ యస్మా-
-దతః సమాగచ్ఛ మమాగ్రతస్త్వమ్ ।
పరం పదం శ్రీర్భవ సుప్రసన్నా
మయ్యచ్యుతేన ప్రవిశాదిలక్ష్మీః ॥ 29 ॥

శ్రీవైకుంఠస్థితే లక్ష్మి సమాగచ్ఛ మమాగ్రతః ।
నారాయణేన సహ మాం కృపాదృష్ట్యాఽవలోకయ ॥ 30 ॥

సత్యలోకస్థితే లక్ష్మి త్వం మమాగచ్ఛ సన్నిధిమ్ ।
వాసుదేవేన సహితాప్రసీద వరదాభవ॥ 31 ॥

శ్వేతద్వీపస్థితే లక్ష్మి శీఘ్రమాగచ్ఛ సువ్రతే ।
విష్ణునా సహితేదేవి జగన్మాతః ప్రసీద మే॥ 32 ॥

క్షీరాంబుధిస్థితే లక్ష్మి సమాగచ్ఛ సమాధవా ।
త్వత్కృపాదృష్టిసుధయా సతతం మాం విలోకయ ॥ 33 ॥

రత్నగర్భస్థితే లక్ష్మి పరిపూర్ణే హిరణ్మయే ।
సమాగచ్ఛ సమాగచ్ఛ స్థిత్వాఽఽశు పురతో మమ ॥ 34 ॥

స్థిరా భవ మహాలక్ష్మి నిశ్చలా భవ నిర్మలే ।
ప్రసన్నే కమలేదేవి ప్రసన్నహృదయాభవ ॥ 35 ॥

శ్రీధరే శ్రీమహాభూతే త్వదంతఃస్థం మహానిధిమ్ ।
శీఘ్రముద్ధృత్య పురతః ప్రదర్శయ సమర్పయ ॥ 36 ॥

వసుంధరే శ్రీవసుధే వసుదోగ్ధ్రి కృపామయే ।
త్వత్కుక్షిగతసర్వస్వం శీఘ్రం మే సంప్రదర్శయ ॥ 37 ॥

విష్ణుప్రియే రత్నగర్భే సమస్తఫలదే శివే ।
త్వద్గర్భగతహేమాదీన్ సంప్రదర్శయ దర్శయ ॥ 38 ॥

రసాతలగతే లక్ష్మి శీఘ్రమాగచ్ఛ మే పురః ।
న జానే పరమంరూపం మాతర్మే సంప్రదర్శయ॥ 39 ॥

ఆవిర్భవ మనోవేగాచ్ఛీఘ్రమాగచ్ఛ మే పురః ।
మా వత్స భైరిహేత్యుక్త్వా కామం గౌరివ రక్ష మామ్ ॥ 40 ॥

దేవి శీఘ్రం సమాగచ్ఛ ధరణీగర్భసంస్థితే ।
మాతస్త్వద్భృత్యభృత్యోఽహం మృగయే త్వాం కుతూహలాత్ ॥ 41 ॥

ఉత్తిష్ఠ జాగృహి త్వం మే సముత్తిష్ఠ సుజాగృహి ।
అక్షయాన్ హేమకలశాన్ సువర్ణేన సుపూరితాన్ ॥ 42 ॥

నిక్షేపాన్మే సమాకృష్య సముద్ధృత్య మమాగ్రతః ।
సమున్నతాననా భూత్వా సమాధేహి ధరాంతరాత్ ॥ 43 ॥

మత్సన్నిధిం సమాగచ్ఛ మదాహితకృపారసాత్ ।
ప్రసీదశ్రేయసాం దోగ్ధ్రీ లక్ష్మీర్మే నయనాగ్రతః॥ 44 ॥

అత్రోపవిశ లక్ష్మి త్వం స్థిరా భవ హిరణ్మయే ।
సుస్థిరాభవ సంప్రీత్యా ప్రసీద వరదాభవ ॥ 45 ॥

ఆనీతాంస్తు తథా దేవి నిధీన్మే సంప్రదర్శయ ।
అద్య క్షణేన సహసా దత్త్వా సంరక్ష మాంసదా॥ 46 ॥

మయి తిష్ఠ తథా నిత్యం యథేంద్రాదిషు తిష్ఠసి ।
అభయం కురు మే దేవి మహాలక్ష్మీర్నమోస్తు తే ॥ 47 ॥

సమాగచ్ఛ మహాలక్ష్మి శుద్ధజాంబూనదప్రభే ।
ప్రసీద పురతః స్థిత్వా ప్రణతం మాం విలోకయ ॥ 48 ॥

లక్ష్మీర్భువం గతా భాసి యత్ర యత్ర హిరణ్మయీ ।
తత్రతత్ర స్థితాత్వం మేతవ రూపం ప్రదర్శయ ॥ 49 ॥

క్రీడంతీ బహుధా భూమౌ పరిపూర్ణకృపామయి ।
మమ మూర్ధని తే హస్తమవిలంబితమర్పయ ॥ 50 ॥

ఫలద్భాగ్యోదయే లక్ష్మి సమస్తపురవాసినీ ।
ప్రసీద మే మహాలక్ష్మి పరిపూర్ణమనోరథే ॥ 51 ॥

అయోధ్యాదిషు సర్వేషు నగరేషు సమాస్థితే ।
వైభవైర్వివిధైర్యుక్తైః సమాగచ్ఛ ముదాన్వితే ॥ 52 ॥

సమాగచ్ఛ సమాగచ్ఛ మమాగ్రే భవ సుస్థిరా ।
కరుణారసనిష్యందనేత్రద్వయ విలాసినీ ॥ 53 ॥ 

సన్నిధత్స్వ మహాలక్ష్మి త్వత్పాణిం మమ మస్తకే ।
కరుణాసుధయా మాం త్వమభిషించ్య స్థిరం కురు ॥ 54 ॥

సర్వరాజగృహే లక్ష్మి సమాగచ్ఛ బలాన్వితే ।
స్థిత్వాఽఽశు పురతో మేఽద్య ప్రసాదేనాఽభయం కురు ॥ 55 ॥

సాదరం మస్తకే హస్తం మమ త్వం కృపయార్పయ ।
సర్వరాజగృహేలక్ష్మి త్వత్కలా మయి తిష్ఠతు॥ 56 ॥

ఆద్యాది శ్రీమహాలక్ష్మి విష్ణువామాంకసంస్థితే ।
ప్రత్యక్షం కురు మేరూపం రక్షమాం శరణాగతమ్॥ 57 ॥

ప్రసీద మే మహాలక్ష్మి సుప్రసీద మహాశివే ।
అచలా భవ సంప్రీత్యా సుస్థిరా భవమద్గృహే॥ 58 ॥

యావత్తిష్ఠంతి వేదాశ్చ యావచ్చంద్రదివాకరౌ ।
యావద్విష్ణుశ్చ యావత్త్వం తావత్కురు కృపాంమయి॥ 59 ॥

చాంద్రీకలా యథా శుక్లే వర్ధతే సాదినేదినే ।
తథా దయా తే మయ్యేవ వర్ధతామభివర్ధతామ్॥ 60 ॥

యథా వైకుంఠనగరే యథా వై క్షీరసాగరే ।
తథా మద్భవనే తిష్ఠ స్థిరం శ్రీవిష్ణునాసహ॥ 61 ॥

యోగినాం హృదయే నిత్యం యథా తిష్ఠసి విష్ణునా ।
తథా మద్భవనే తిష్ఠ స్థిరం శ్రీవిష్ణునాసహ॥ 62 ॥

నారాయణస్య హృదయే భవతీ యథాస్తే
నారాయణోఽపి తవ హృత్కమలే యథాస్తే ।
నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ
తౌ తిష్ఠతాం హృది మమాపి దయాన్వితౌశ్రీః॥ 63 ॥

విజ్ఞానవృద్ధిం హృదయేకురు శ్రీః సౌభాగ్యవృద్ధిం కురుమే గృహేశ్రీః ।
దయాసువృద్ధిం కురుతాంమయి శ్రీః సువర్ణవృద్ధిం కురుమే గృహేశ్రీః ॥ 64 ॥

న మాం త్యజేథాః శ్రితకల్పవల్లి  సద్భక్తచింతామణికామధేనో ।
విశ్వస్య మాతర్భవ సుప్రసన్నా గృహే కలత్రేషు చ పుత్రవర్గే॥ 65 ॥

ఆద్యాదిమాయే త్వమజాండబీజం త్వమేవ సాకారనిరాకృతిస్త్వమ్ ।
త్వయా ధృతాశ్చాబ్జభవాండసంఘాశ్చిత్రం చరిత్రం తవ దేవి విష్ణోః॥ 66 ॥

బ్రహ్మరుద్రాదయో దేవా వేదాశ్చాపి న శక్నుయుః ।
మహిమానం తవ స్తోతుం మందోఽహం శక్నుయాం కథమ్॥ 67 ॥

అంబ త్వద్వత్సవాక్యాని సూక్తాసూక్తాని యాని చ ।
తానిస్వీకురు సర్వజ్ఞే దయాలుత్వేన సాదరమ్॥ 68 ॥

భవతీం శరణం గత్వా కృతార్థాః స్యుః పురాతనాః ।
ఇతి సంచింత్య మనసా త్వామహం శరణంవ్రజే॥ 69 ॥

అనంతా నిత్యసుఖినస్త్వద్భక్తాస్త్వత్పరాయణాః ।
ఇతి వేదప్రమాణాద్ధి దేవి త్వాం శరణంవ్రజే ॥ 70 ॥

తవ ప్రతిజ్ఞా మద్భక్తా న నశ్యంతీత్యపి క్వచిత్ ।
ఇతి సంచింత్య సంచింత్య ప్రాణాన్ సంధారయామ్యహమ్॥ 71 ॥

త్వదధీనస్త్వహం మాతస్త్వత్కృపా మయి విద్యతే ।
యావత్సంపూర్ణకామః స్యాత్తావద్దేహి దయానిధే॥ 72 ॥

క్షణమాత్రం నశక్నోమిజీవితుం త్వత్కృపాం వినా ।
న జీవంతీహ జలజా జలం త్యక్త్వా జలగ్రహాః॥ 73 ॥

యథా హి పుత్రవాత్సల్యాజ్జననీ ప్రస్నుతస్తనీ ।
వత్సం త్వరితమాగత్య సంప్రీణయతి వత్సలా॥ 74 ॥

యది స్యాం తవ పుత్రోహం మాతా త్వం యదిమామకీ ।
దయాపయోధరస్తన్యసుధాభిరభిషించమామ్॥ 75 ॥

మృగ్యో న గుణలేశోఽపి మయి దోషైకమందిరే ।
పాంసూనాం వృష్టిబిందూనాందోషాణాం చ న మే మతిః॥ 76 ॥

పాపినామహమేవాగ్ర్యో దయాలూనాం త్వమగ్రణీః ।
దయనీయో మదన్యోస్తి తవ కోత్ర జగత్త్రయే॥ 77 ॥

విధినాహం న సృష్టశ్చేన్న స్యాత్తవ దయాలుతా ।
ఆమయో వా న సృష్టశ్చేదౌషధస్య వృథోదయః॥ 78 ॥

కృపామదగ్రజా కిం తే అహం కిం వాతదగ్రజః।
విచార్య దేహి మే విత్తం తవ దేవి దయానిధే॥ 79 ॥

మాతా పితా త్వం గురుసద్గతిః శ్రీస్త్వమేవ సంజీవనహేతుభూతా ।
అన్యం న మన్యే జగదేకనాథే త్వమేవ సర్వం మమ దేవి సత్యే॥ 80 ॥

ఆద్యాదిలక్ష్మీర్భవ సుప్రసన్నా విశుద్ధవిజ్ఞానసుఖైకదోగ్ధ్రీ ।
అజ్ఞానహంత్రీ త్రిగుణాతిరిక్తా ప్రజ్ఞాననేత్రీ భవ సుప్రసన్నా॥ 81 ॥

అశేషవాగ్జాడ్యమలాపహంత్రీ నవం నవం స్పష్టసువాక్ప్రదాయినీ ।
మమేహ జిహ్వాగ్ర సురంగనర్తకీ భవ ప్రసన్నా వదనే చ మే శ్రీః॥ 82 ॥

సమస్తసంపత్సువిరాజమానా సమస్తతేజశ్చయభాసమానా ।
విష్ణుప్రియే త్వం భవ దీప్యమానా వాగ్దేవతా మే నయనే ప్రసన్నా॥ 83 ॥

సర్వప్రదర్శే సకలార్థదే త్వం ప్రభాసులావణ్యదయాప్రదోగ్ధ్రీ ।
సువర్ణదే త్వం సుముఖీ భవ శ్రీర్హిరణ్మయీ మే నయనే ప్రసన్నా॥ 84 ॥

సర్వార్థదా సర్వజగత్ప్రసూతిః సర్వేశ్వరీ సర్వభయాపహంత్రీ ।
సర్వోన్నతా త్వం సుముఖీ భవ శ్రీ ర్హిరణ్మయీ మే నయనే ప్రసన్నా॥ 85 ॥

సమస్తవిఘ్నౌఘవినాశకారిణీ సమస్తభక్తోద్ధరణే విచక్షణా ।
అనంతసౌభాగ్యసుఖప్రదాయినీ హిరణ్మయీ మే నయనే ప్రసన్నా॥ 86 ॥

దేవి ప్రసీద దయనీయతమాయ మహ్యం దేవాధినాథభవదేవగణాభివంద్యే ।
మాతస్తథైవ భవసన్నిహితా దృశోర్మే పత్యా సమం మమ ముఖే భవ సుప్రసన్నా॥ 87 ॥

మా వత్స భైరభయదానకరోర్పితస్తే మౌలౌ మమేతి మయి దీనదయానుకంపే ।
మాతఃసమర్పయ ముదా కరుణాకటాక్షం మాంగళ్యబీజమిహ నఃసృజ జన్మ మాతః॥ 88 ॥

కటాక్ష ఇహకామధుక్తవ మనస్తు చింతామణిః కరః సురతరుః సదానవనిధిస్త్వమేవేందిరే।
భవేతవ దయారసోమమ రసాయనం చాన్వహం ముఖం తవకలానిధిర్వివిధవాంఛితార్థప్రదమ్॥ 89 ॥

యథా రసస్పర్శనతోఽయసోపి సువర్ణతా స్యాత్కమలే తథా తే ।
కటాక్షసంస్పర్శనతో జనానామమంగళానామపి మంగళత్వమ్ ॥ 90 ॥

దేహీతి నాస్తీతి వచః ప్రవేశా  ద్భీతో రమే త్వాం శరణం ప్రపద్యే ।
అతః సదాఽస్మిన్నభయప్రదా త్వం సహైవ పత్యా మయి సన్నిధేహి॥ 91 ॥

కల్పద్రుమేణ మణినా సహితా సురమ్యా శ్రీస్తే కలా మయి రసేనరసాయనేన ।
ఆస్తాంయతో మమశిరఃకరదృష్టిపాద స్పృష్టాః సువర్ణవపుషః స్థిరజంగమాః స్యుః॥92 ॥

ఆద్యాదివిష్ణోః స్థిరధర్మపత్నీ త్వమేవ పత్యా మయి సన్నిధేహి ।
ఆద్యాదిలక్ష్మి త్వదనుగ్రహేణ పదేపదే మే నిధిదర్శనం స్యాత్ ॥ 93 ॥

ఆద్యాదిలక్ష్మీహృదయం పఠేద్యః స రాజ్యలక్ష్మీమచలాం తనోతి ।
మహాదరిద్రోఽపి భవేద్ధనాఢ్య స్తదన్వయే శ్రీః స్థిరతాం ప్రయాతి॥ 94 ॥

యస్య స్మరణమాత్రేణ తుష్టా స్యాద్విష్ణువల్లభా ।
తస్యాభీష్టం దదత్యాశు తం పాలయతి పుత్రవత్॥ 95 ॥

ఇదం రహస్యం హృదయం సర్వకామఫలప్రదమ్ ।
జపః పంచసహస్రం తు పురశ్చరణముచ్యతే॥ 96 ॥

త్రికాలమేకకాలం వా నరో భక్తిసమన్వితః ।
యః పఠేచ్ఛృణుయాద్వాపి స యాతి పరమాంశ్రియమ్॥ 97 ॥

మహాలక్ష్మీం సముద్దిశ్య నిశి భార్గవవాసరే ।
ఇదం శ్రీహృదయం జప్త్వా పంచవారం ధనీ భవేత్ ॥ 98 ॥

అనేన హృదయేనాన్నం గర్భిణ్యా అభిమంత్రితమ్ ।
దదాతి తత్కులే పుత్రో జాయతే శ్రీపతిః స్వయమ్॥ 99 ॥

నరేణ వాఽథవా నార్యా లక్ష్మీహృదయమంత్రితే ।
జలే పీతే చ తద్వంశే మందభాగ్యో న జాయతే॥ 100 ॥

య ఆశ్వినేమాసి చ శుక్లపక్షే రమోత్సవే సన్నిహితే సుభక్త్యా।
పఠేత్తథైకోత్తరవారవృద్ధ్యా లభేత్స సౌవర్ణమయీం సువృష్టిమ్॥ 101 ॥

య ఏకభక్తోఽన్వహమేకవర్షం విశుద్ధధీః సప్తతివారజాపీ ।
స మందభాగ్యోఽపి రమాకటాక్షా ద్భవేత్సహస్రాక్షశతాధికశ్రీః ॥ 102 ॥

శ్రీశాంఘ్రిభక్తిం హరిదాసదాస్యం ప్రసన్నమంత్రార్థదృఢైకనిష్ఠామ్ ।
గురోఃస్మృతిం నిర్మలబోధబుద్ధిం ప్రదేహి మాతః పరమంపదం శ్రీః॥ 103 ॥

పృథ్వీపతిత్వం పురుషోత్తమత్వం విభూతివాసం వివిధార్థసిద్ధిమ్ ।
సంపూర్ణకీర్తిం బహువర్షభోగం ప్రదేహి మే లక్ష్మి పునః పునస్త్వమ్ ॥ 104 ॥

వాదార్థసిద్ధిం బహులోకవశ్యం వయః స్థిరత్వం లలనాసుభోగమ్ ।
పౌత్రాదిలబ్ధింసకలార్థసిద్ధిం ప్రదేహి మే భార్గవి జన్మజన్మని॥ 105 ॥

సువర్ణవృద్ధిం కురు మే గృహే శ్రీః సుధాన్యవృద్ధిం కురూ మే గృహే శ్రీః ।
కల్యాణవృద్ధిం కురు మేగృహే శ్రీః విభూతివృద్ధిం కురు మేగృహే శ్రీః॥ 106 ॥

ధ్యాయేల్లక్ష్మీం ప్రహసితముఖీం కోటిబాలార్కభాసాం విద్యుద్వర్ణాంబరవరధరాం భూషణాఢ్యాం సుశోభామ్ ।
బీజాపూరంసరసిజయుగం బిభ్రతీం స్వర్ణపాత్రం భర్త్రాయుక్తాం ముహురభయదాంమహ్యమప్యచ్యుతశ్రీః॥ 107 ॥

గుహ్యాతిగుహ్యగోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపమ్ ।
సిద్ధిర్భవతు మేదేవి త్వత్ప్రసాదాన్మయి స్థితా॥ 108 ॥

ఇతి శ్రీఅథర్వణరహస్యే శ్రీలక్ష్మీహృదయస్తోత్రం సంపూర్ణమ్ ॥

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu And Venkata Datta Sai Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Embed widget