ఉత్థాన ఏకాదశి 2025: కార్తీక శుద్ధ ఏకాదశి(ప్రబోధిని ఏకాదశి) శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
Ekadashi Wishes : ఏడాది పొడవునా 24 ఏకాదశుల్లో కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువు తన చాతుర్మాస్య యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని చెబుతారు

Uttana Ekadashi Wishes In Telugu 2025: కార్తీకమాసం పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అంటారు. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్లే శ్రీ మహావిష్ణువు..నాలుగు నెలల తర్వాత కార్తీక శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు మేల్కొంటారు. అందుకే ఈ ఏకాదశిని దేవుత్థాన ఏకాదశి అంటారు. ఈ శుభదినం సందర్భంగా మీ బంధుమిత్రులకు శ్రీ మహావిష్ణువు శ్లోకాలతో శుభాకాంక్షలు చెప్పేయండి
ఓం నమోహః భగవతే వాసుదేవాయః
మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రబోధిని ఏకాదశి శుభాకాంక్షలు
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
ఓం శ్రీ విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి,
తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
ఆర్తానాం దుఃఖశమనే దీక్షితం ప్రభుమవ్యయమ్
అశేషజగదాధారం లక్ష్మీనారాయణం భజే
మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రబోధిని ఏకాదశి శుభాకాంక్షలు
అపారకరుణాంభోధిం ఆపద్బాంధవమచ్యుతమ్
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వగుణాకరమ్
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
సుహృదం సర్వభూతానాం సర్వలక్షణసంయుతమ్
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
చిదచిత్సర్వజంతూనాం ఆధారం వరదం పరమ్
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
శంఖచక్రధరం దేవం లోకనాథం దయానిధిమ్
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
పీతాంబరధరం విష్ణుం విలసత్సూత్రశోభితమ్
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
హస్తేన దక్షిణేన యజం అభయప్రదమక్షరమ్
అశేషదుఃఖశాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
యః పఠేత్ ప్రాతరుత్థాయ లక్ష్మీనారాయణాష్టకమ్
విముక్తస్సర్వపాపేభ్యః విష్ణులోకం స గచ్ఛతి
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
లక్ష్మీనారాయణుడి దీవెనతో మీకు, మీకుటుంబ సభ్యులకు అంతా శుభమే జరగాలి
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
శ్రీ మహా విష్ణువు కరుణా కటాక్షాలు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
నారాయణః పరం ధామ ధ్యానం నారాయణః పరః ।
నారాయణ పరో ధర్మో నారాయణ నమోఽస్తు తే
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
రవిర్నారాయణస్తేజః చంద్రో నారాయణో మహః ।
వహ్నిర్నారాయణః సాక్షాన్నారాయణ నమోఽస్తు తే ॥
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
నారాయణ ఉపాస్యః స్యాద్గురుర్నారాయణః పరః ।
నారాయణః పరో బోధో నారాయణ నమోస్తు తే ॥
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
తందేవదేవం శరణం ప్రజానాం యజ్ఞాత్మకం సర్వలోకప్రతిష్ఠమ్
యజ్ఞంవరేణ్యం వరదంవరిష్ఠం బ్రహ్మాణమీశం పురుషంనమస్తే
ఉత్థాన ఏకాదశి శుభాకాంక్షలు
ఓం నమో నారాయణాయ
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
2025 నవంబర్ 02 క్షీరాబ్ధి ద్వాదశి! లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం సులువైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!
కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?
కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం






















