Horoscope Today 2nd March 2022: మీ శ్రమకు తగిన ఫలితం వస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

మార్చి 2 అమావాస్య బుధవారం రాశిఫలితాలు

మేషం
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు.  వ్యాపారంలో మార్పులుంటాయి. పిల్లల కారణంగా సంతోషాన్ని పొందుతారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.  తలపెట్టిన ప్రతిపనిలోనూ మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు.  ఆర్థికంగా మీకు కలిసొచ్చే సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. 

వృషభం
ఈ రోజు మీరు కార్యాలయంలో గౌరవం అందుకుంటారు. శ్రమకు తగిన ఫలితాలు రావడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  అనవసరమైన ఖర్చులను నియంత్రించగలుగుతారు.  వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు చేయవచ్చు. బంధువులు మిమ్మల్ని అభినందిస్తారు. అదృష్టం మీకు కలిసొస్తుంది. 

మిథునం
స్నేహితుడితో వ్యవహిరించేటప్పుడు స్వార్థ్యం వద్దు. ఆధ్యాత్మిక  కార్యక్రమాల పట్ల మనసులో ఆసక్తి ఉంటుంది. మీరు చాలా కాలం తర్వాత మీ కుటుంబ సభ్యులను కలుస్తారు. గుర్తింపు కోసం ఉద్యోగులు మరింత కష్టపడాలి. 

కర్కాటకం
కుటుంబంలో కలహాల వాతావరణం ఉండొచ్చు. రాజకీయాల్లో ఉన్నవారు ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మొండి వైఖరి కారణంగా బాధపడతారు. మీరు ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామిని సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోండి. పెద్దల ఆశీస్సులు పొందుతారు.

Also Read: అఘోరాలు వచ్చి పూజలు చేసే దేవాలయాలివే....
సింహం
ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. మీరు సాధించిన విజయంతో మీరు సంతృప్తి చెందుతారు. వ్యాపారంలో ఖర్చులు పెరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.స్నేహితుని ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది.కోర్టు కేసుల్లో పురోగతి ఉంటుంది. చాలా కాలంగా వెంటాడుతున్న పెద్ద సమస్య తొలగిపోవచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.

కన్య
అధికారులు అసంతృప్తిని ఎదుర్కోవలసి రావచ్చు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  సకాలంలో బాధ్యతను పూర్తి చేయలేరు. తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అనవసరంగా కోప్పడవద్దు. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. 

తుల
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. ప్రేమ వ్యవహారం బాగానే ఉంటుంది. స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు కొన్ని తీవ్రమైన విషయాల గురించి ఆలోచిస్తారు.

వృశ్చికం
తెలియని అడ్డంకిని అధిగమిస్తారు. అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. సహోద్యోగుల పట్ల వ్యతిరేక భావన ఉంటుంది. చేతులు, కాళ్ళ నొప్పితో బాధపడతారు. మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు. పని చేయాలని అనిపించదు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. 

Also Read: శివరాత్రి, గ్రహణాల సమయంలో ఈ మంత్రాలు జపిస్తే మహారుద్రయాగం చేసినంత ఫలితం, విజయం
ధనుస్సు 
ఈ రోజు మీకు గొప్ప రోజు అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.  కుటుంబంతో సమయం గడుపుతారు. నిరుద్యోగులు ఇంటర్యూల్లో విజయం సాధఇస్తారు. ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు.

మకరం
ఈ రోజు మీరు స్నేహితుడితో కలిసి ప్రయాణించేందుకు ప్రణాళిక వేయవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎవరికీ తప్పుడు సమాచారం ఇవ్వవద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కార్యాలయంలో కొత్త అవకాశాలను పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.  కొన్ని ముఖ్యమైన పనుల్లో పెద్దల సలహాలు తీసుకోవచ్చు.

కుంభం
ఈ రోజంతా ఆహ్లాదకరంగా ఉంటారు. ఓ  పెద్ద పనిని పూర్తి చేసిన తర్వాత మీరు ప్రశాంతంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో మీ పనులు పురోగమిస్తాయి.

మీనం
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం క్షీణించవచ్చు. చికిత్స ఖర్చు ఎక్కువవుతుంది. స్నేహితుని సహాయంతో మీ పనులు పురోగమిస్తాయి. ప్రభుత్వ వ్యవహారాలు పరిష్కారమవుతాయి. మీ ప్రవర్తన కారణంగా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టొద్దు. ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.

Published at : 02 Mar 2022 05:27 AM (IST) Tags: Horoscope Today Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2nd March 202 2

సంబంధిత కథనాలు

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Horoscope Today 29th May 2022: ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 29th May 2022:  ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 29 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శ్రీ సూర్య స్త్రోత్రం

Today Panchang 29 May 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శ్రీ సూర్య స్త్రోత్రం

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

టాప్ స్టోరీస్

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

YSR Rythu Ratham: ఏపీలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇలా అప్లై చేసుకోండి - లాస్ట్ డేట్ ఎప్పుడంటే

YSR Rythu Ratham: ఏపీలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇలా అప్లై చేసుకోండి - లాస్ట్ డేట్ ఎప్పుడంటే