అన్వేషించండి

Horoscope Today 18th February 2022: ఈ రోజు ఈ రాశులవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

2022 ఫిబ్రవరి 18 శుక్రవారం రాశిఫలాలు

మేషం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఎప్పటి నుంచో చేతికందాల్సిన మొత్తం తిరిగి పొందుతారు. మరోవైపు పెరుగుతున్న ఖర్చులు ఆందోళనకు గురిచేస్తాయి. సామాజిక సేవలో పాల్గొంటారు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ఎవరినీ తేలిగ్గా నమ్మొద్దు.

వృషభం
ఈ రోజు మీరు పనికిరాని పనుల్లో టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.ఉద్యోగులకు సహోద్యోగులతో విభేదాలు రావొచ్చు.  అవనసర మాటలు వద్దు, దూషించే పదాలు వనియోగించవద్దు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఏదో విషయంపై ఆలోచనలో ఉంటారు. 

మిథునం
కుటుంబ సమేతంగా ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఖర్చులు పెరుగుతాయి. వానహం జాగ్రత్తగా నడపండి. స్నేహితుల సహాయంతో కొత్త ప్రాజెక్ట్స్ ముందుగు నడిపిస్తారు. మీనుంచి ఎవరైనా ఆర్థిక సాహాయం పొందుతారు. ఈ రోజంతా మీకు బాగానే ఉంటుంది.
 
కర్కాటకం
బంధువులతో సంబంధాలు మెరగుపడతాయి. వివాహ బంధం బలపడుతుంది. పెళ్లికానివారికి సంబంధాలు కుదురుతాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు పెద్దల అనుభవం నుంచి ప్రయోజనం పొందుతారు.

Also Read: ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు రాశులవారి జాతకమే మారిపోతుంది..మీరున్నారా ఇందులో...

సింహం
ఈ రోజు మీకు బలే ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. పెద్ద ఒప్పందాలు చేసుకోవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తెలియని అడ్డంకి కారణంగా మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. దంపతులు సంతోషంగా ఉంటారు.

కన్య
ఈరోజు ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడి ఈరోజు తిరిగి వస్తుంది. ఇంటి నిర్మాణం లేదా మరమ్మతు కోసం ప్లాన్ చేయవచ్చు. విద్యార్థులు నచ్చిన  విద్యాసంస్థలో ప్రవేశం పొందుతారు. ఎలాంటి బాధల నుంచి అయినా ఉపశమనం పొందుతారు. టెన్షన్ తగ్గుతుంది.

తుల
విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. నమ్మినవారితో రహస్యాలు ధైర్యంగా షేర్ చేసుకోండి.  వ్యాపారులు నష్టాలు చూడావ్సి ఉంటుంది. అప్పిచ్చిన మొత్తం తిరిగి వస్తుంది. మీరు మీ స్నేహితుల సర్కిల్‌తో కలుస్తారు. 

వృశ్చికం
ఈరోజు మీరు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పిల్లల వైపు సమస్యలను పరిష్కరించగలరు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల మీరు అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.

Also Read: ఈ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది, ఈ వారంలో ఏ రాశిఫలితం ఎలా ఉందంటే

ధనుస్సు 
ఉద్యోగులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేలేక ఉన్నతాధికారులతో ఈ రోజు మాట పడతారు. మానసికంగా కలవరపడతారు. ఈరోజు మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. తెలియని అడ్డంకుల వల్ల మీ సమస్యలు పెరుగుతాయి. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది.

మకరం
అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. ప్రమోషన్ వార్తలు వచ్చే అవకాశం ఉంది. అనియంత్రిత ఆహారం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. విద్యార్థులకు నిపుణులైన ఉపాధ్యాయుల సహాయం అందుతుంది. ఈ రోజంతా బాగానే ఉంటుంది. స్నేహితుల మధ్య ఉన్న ఉద్రిక్తతలు తొలగిపోయే అవకాశం ఉంది.

కుంభం
ఈ రోజు సంతోషంగా ఉంటారు, సంపద పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్తలు వింటారు.  కొన్ని పనుల నిమిత్తం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచో వెంటాజుతున్న పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది.  ప్రేమ సంబంధాల్లో స్థిరత్వం ఉంటుంది. కోర్టు కేసులు ముందుకు సాగుతాయి.

మీనం
కొత్తగా తలపెట్టిన లాభాన్నిస్తుంది.  ఈరోజంతా మీరు ఆనందంగా ఉంటారు. అనవసర విషయాల్లో తలదూర్చి లేనిపోని చిక్కులు తెచ్చుకోకండి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందే ప్రక్రియలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. మీరు ఈ రోజు  స్నేహితులను కలుస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Embed widget