News
News
X

New Year 2023 Wishes: ఆయుష్షు, ఐశ్వర్యం, విద్యను ప్రసాదించే శ్లోకాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయండి

హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఊగిపోతుంటారంతా. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేయండి. ఈ ఏడాది దేవుడి శ్లోకాలతో మీ బంధుమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయండి...

FOLLOW US: 
Share:

New Year 2023 Wishes: కొత్తఏడాది ఆరంభం అద్భుతంగా ఉంటే ఏడాదంతా సంతోషంగా ఉంటామని భావిస్తారు చాలామంది. అందుకే న్యూ ఇయర్ ఎంట్రీని అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు..మరి శుభాకాంక్షలు చెప్పాలి అనగానే ఏదో అలా హ్యాపీ న్యూ ఇయర్ అనేస్తే ఎలా..అందుకే...విద్య, ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యం, దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్నిచ్చే కొన్ని శ్లోకాలు ఇక్కడ ఇస్తున్నాం..వీటిలో మీకు నచ్చిన శ్లోకాన్ని పంపించి శుభాకాంక్షలు తెలియజేయండి..

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ...
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా...
ఈ ఏడాది మీరు తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తికావాలి
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్" 
గాయత్రీ దేవి అనుగ్రహం మీపై ఉండాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

‘‘ఓం ప్రణోదేవీ సరస్వతీ వాజేభి ర్వాజినీవతీ ధీనామ విత్య్రవతు’’
సరస్వతీ దేవి కరుణాకటాక్షాలు మీపై ఉండాలి 
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023

Also Read: పదకొండు ఇంద్రియాలపై నియంత్రణే ఏకాదశి ఉపవాసం వెనుకున్న ఆంతర్యం!

‘ఓం గం గణపతియే నమ:’
మీ మేధస్సు, జ్ఞాపకశక్తి మరింత పెరగాలని ఆకాంక్షిస్తూ 
మీకు  మీ కుటుంబ సభ్యలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

‘ఓం ఐం వాగ్దేవాయై విద్మహే కమరాజ్యాయ దీమహే తన్నో దేవి ప్రచోదయాత్’
చదువు పట్ల ఏకాగ్రత పెరగాలని ఆశీర్వదిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

‘శ్రీం హ్రీం సర్వస్వత్యాయ స్వాహ
ఐం హ్రీం, ఐంగ్ హ్రీం సరస్వత్యాయ నమ:’ 
సమయస్ఫూర్తి వృద్ధి చెందాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

జహీ పర్ కృపా కరిన్ జాను జాని కబీ ఉర్ అజీర్ నచవ్విన్ బని
మోరి సుధాహరి సొసాబ్ భాంతి జాసు కృపా నహిన్ కృపన్ అఘాతి’
మీ ఆత్మవిశ్వాసం మరింత పెరగాలని ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే "
జై శ్రీరామ్- మీకు,మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం || 
జై శ్రీ కృష్ణ -ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో వెలుగునింపాలి

Also Read: వైకుంఠ ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయకూడదంటారు!

మనోజవం మారుత తుల్య వేగం 
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యోధ ముఖ్యం
శ్రీ రామదూతం శరణం ప్రపద్యే
హనుమాన్ కరుణాకటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలి నాశనమ్ ||
కలిబాధల నుంచి విముక్తి కలగాలని కోరుతూ
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
ఆపదలు, ఇబ్బందుల నుంచి విముక్తి కలగాలి
మీకు-మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
నవగ్రహ బాధల నుంచి విముక్తి కలగాలని కోరుతూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు

Published at : 31 Dec 2022 08:00 PM (IST) Tags: happy new year New Year Wishes New Year 2023 Wishes in telugu new yera celebrations with slokas

సంబంధిత కథనాలు

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు

Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు

Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు

Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు

Medaram Mini Jathara 2023: ఘనంగా రెండో రోజు సమ్మక్క, సారలమ్మ మినీ జాతర!

Medaram Mini Jathara 2023: ఘనంగా రెండో రోజు సమ్మక్క, సారలమ్మ మినీ జాతర!

Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!

Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!

టాప్ స్టోరీస్

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?