అన్వేషించండి

Tuesday Mantra: మంగళవారం తప్పకుండా పఠించాల్సిన అద్భుత మంత్రాలు ఇవే

Tuesday Mantra: భ‌గ‌వంతుని పూజించేందుకు మంత్రాలను పఠించడం చాలా ప్రభావవంతమైన ఫ‌లితాలనిస్తుంది. మంత్రాల‌కు మన జీవితాలను మార్చగల శక్తిని ఉంటుంది. మంగళవారం ఏ మంత్రాలు పఠిస్తే ఎక్కువ లాభాలుంటాయో తెలుసా..?

Tuesday Mantra: మంగళవారాన్ని హనుమంతునికి ఇష్ట‌మైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున ఆంజనేయుడిని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. శివుడిలాగే హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. ఈ కారణంగా, మంగళవారం ఆరాధనకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. మంగళవారాల్లో మనం పఠించాల్సిన కొన్ని మంత్రాలు ఉన్నాయి. వీటిని పఠించడం ద్వారా, ఒక వ్యక్తిని చుట్టుముట్టిన‌ కష్టాలన్నీ తొలగిపోవ‌డ‌మే కాకుండా అతని జీవితంలోని అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ వ్యాసంలో మీరు మంగళవారం పఠించాల్సిన కొన్ని మంత్రాల గురించి వివ‌రించాం. మంగళవారం రోజు ఈ మంత్రాలను పఠించడం ద్వారా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు.

ఇష్టార్థ సిద్ధి కోసం ఈ మంత్రాన్ని జపించండి                   

మీకు ఏదైనా కోరిక ఉంటే మరియు అది నెరవేరకపోతే, మీరు ఈ మంత్రాన్ని తప్పకుండా జపించాలి

ఓం మహాబలయ వీరాయ చిరంజీవిన్ ఉద్దతే
హరిణే వజ్ర దేహాయ చోళంఘిత్ మహావ్యే ||''

``ఔర మనోరథ జో కోయీ లవై|
సోయి అమిత జీవన్ ఫల పావై||''

ఉద్యోగ సమస్యల ప‌రిష్కారానికి               

పనిలో సమస్యల నుంచి బయటపడటానికి మీరు ఈ మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీరు ఉద్యోగ రంగంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

"ఓం పింగాక్షాయ నమః"

గౌరవం, కీర్తి కోసం             

మీరు గౌరవం, కీర్తిని పొందాలనుకుంటే, ఖచ్చితంగా ఈ మంత్రాన్ని పఠించండి.

"ఓం విషయాయ నమః"

పనిలో విజయం

పనిలో విజయం సాధించాలంటే ఈ మంత్రాన్ని పఠించండి

"దుర్గమా కాజ జగతి కే జేతే|
సుగమ అనుగ్రహ తమరే తేతే||''
 
కుటుంబ సంతోషం, శాంతి కోసం                       

మీరు ఇంట్లో ఆనందం, శాంతిని పొందాలంటే, ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి. మీరు దీని నుంచి ప్రయోజనం పొందుతారు.

"ఓం నమో భగవతే హనుమతే నమః"

మీరు నయం కాని రోగాల నుంచి విముక్తి పొందాలంటే, ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా శీఘ్ర ప్రయోజనాలను పొందవచ్చు.

"ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా"

Also Read : వివిధ రూపాల్లోని హనుమంతుడిని పూజిస్తే వ‌చ్చే ఫ‌లితాలివే

సమస్యల నుంచి బయటపడటానికి

మీరు అన్ని సమస్యల నుంచి బయటపడాలంటే, ఈ మంత్రాల‌ను పఠించడం మంచిది.

"ఓం తేజసే నమః"
"ఓం ప్రసన్నాత్మనే నమః"
"ఓం శూరాయ నమః"
"ఓం శాంతాయ నమః"
"ఓం మారుతాత్మజాయ నమః"
"ఓం హనుమతే నమః"

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Pisces Half Year Horoscope: మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget