అన్వేషించండి

Divyavani Meet Chandrababu : ఫేక్ ట్వీట్‌తో తొందరపడ్డా - అన్నీ చంద్రబాబుకు చెప్పానన్న దివ్యవాణి !

చంద్రబాబును కలిసి రాజీనామా అంశంపై వివరణ ఇచ్చారు అధికార ప్రతినిధి దివ్యవాణి. ఫేక్ ట్వీట్ వల్లే ఇదంతా జరిగిందన్నారు.


Divyavani Meet Chandrababu :  పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా తనకు వచ్చిన ఓ ట్వీట్‌ను చూసి తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించానని .. పొరపాటు జరిగిందని  తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి క్లారిటీ ఇచ్చారు. ఆమె సోమవారం రాజీనామా చేస్తున్నట్లుగా ట్వీట్లు చేసి.. తర్వాత తీసేశారు. ఈ అంశం వివాదాస్పదం కావడంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు. 

బూతుల వాగ్దాటే రాజకీయ భవిష్యత్‌కు ఆధారం - మారిపోతున్న రాజకీయ విలువలు !

ఫేక్ ప్రచారాలకు తొందరపడొద్దని దివ్యవాణికి చంద్రబాబు సలహా 

పార్టీకి రాజీనామా చేశానని ట్వీట్ చేసిన తర్వాత  తనపై విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని దివ్యవాణి  వ్యాఖ్యానించారు.  రాజకీయం తెలియదని విమర్శించిన వారికీ కృతజ్ఞతలని దివ్యవాణి వ్యంగంగా వ్యాఖ్యానించారు.  తనను సస్పెండ్‌ చేసినట్లు వచ్చిన నకిలీ పోస్టు చూసి పొరపడి ట్వీట్‌ పెట్టానని దివ్యవాణి తెలిపారు. ఫేక్‌ ప్రచారాలకు తొందరపడొద్దని చంద్రబాబు సూచించారన్నారు. 

కార్యకర్తలపై అక్రమ కేసులు - అత్యవసరంగా జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన పవన్ !

యూట్యూబ్ చానల్‌కు ఇంటర్యూతో వివాదం 

మహానాడులో తనకు అవమానం జరిగిందని  ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యవాణి ఆరోపణలు చేశారు. పార్టీలో ఎలాంటి గైడెన్స్ లేదు. ఇన్ని రోజులు నేను అధికారం లేని అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్నానని ఆరోపించారు. కొన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా ఉండటంతో టీడీపీ శ్రేణుల్లో ఈ వ్యవహారం కలకలం రేపింది. హఠాత్తుగా సోమవారం  ‘తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల  ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో ప్రకటించారు.  తర్వాత ట్వీట్ డిలీట్ చేశారు. 

నిపుణులతోపాటు అందరం తలలు బద్దలకొట్టుకుంటున్నాం- పోలవరంపై అంబటి కామెంట్

వివాదం సద్దుమణిగిందంటున్న టీడీపీ 

అయితే ఆమె తనను సస్పెండ్ చేశారనుకుని ఆ ట్వీట్ చేశారు. ఇతర టీడీపీ నేతలు ఆమెతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు కావాలని ఫేక్ ట్వీట్లు క్రియేట్ చేశారని..  దివ్యవాణిపై టీడీపీ ఎలాంటి సస్పెన్షన్ వేటు వేయలేదని చెప్పారు. దీంతో దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఉన్న ట్వీట్‌ను తొలగించారు. దీంతో దివ్యవాణి వివాదం టీడీపీలో సమసి పోయినట్లుగా భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
YS Jagan Political Strategy: బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!
బాధితుల కంటే నిందితులకు అభయం - వైఎస్ జగన్ లాయల్టీ కార్డ్ రాజకీయాల వెనుక అసలు లెక్కలు ఇవే!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Embed widget