అన్వేషించండి

Sajjala : పోలవరంపై జగన్‌ది స్పష్టమైన ప్రణాళిక - చంద్రబాబు చరిత్ర హీనుడన్న సజ్జల !

పోలవరం విషయంలో జగన్‌ది ఆచరణాత్మకమైన ప్రణాళిక అని సజ్జల ప్రకటించారు. చంద్రబాబు చరిత్ర హీనుడని విమర్శించారు.

 

Sajjala :  పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తేనో .. సహాయ పునరావాస చర్యలు చేపట్టకుండా ప్రాజెక్టులో నీళ్లు నింపితేనో గగ్గోలు పెట్టాలి కానీ.. ఏమీ లేకుండా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ పర్యటనలో పోలవరం విషయంలో ఆచరణాత్మక ప్రణాళికతో  ఆర్ అండ్ ఆర్‌పై ప్రకటన చేశారని తెలిపారు. కేంద్రం నుండి నిధులు రావటం లేటైనా 41.5 అడుగుల వరకూ ఆర్ అండ్ ఆర్ తాను ఇస్తాను అని సీఎం చెప్పారన్నారు. 

చీకోటి ప్రవీణ్ లిస్టులో ఉన్న వాళ్లంతా ఈడీ ముందు క్యూ కట్టాల్సిందే - నోటీసులు రెడీ అయ్యాయా ?

రెండేళ్లలో కేంద్రం ఇవ్వకపోతే తామే ఇస్తామని జగన్ చెప్పారన్న సజ్జల

5.5 అడుగుల వరకూ పూర్తిగా నీటిని నింపాలంటే రెండేళ్ళు పడుతుందని... ఈలోపు కేంద్రం నుండి నిధులు తీసుకొస్తామ‌న్నారని తెలిపారు. పోలవరం కోసం రాజీనామాలు చేయాలని చంద్రబాబు చేసిన డిమాండ్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించార.ు   టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం, ప్రత్యేక హోదా కోసం ఎందుకు రాజీనామా చేయలేదని  ప్రశ్నించారు.  చంద్రబాబు  చరిత్ర హీనుడు అని... ప్రజలు చెత్త బుట్టలో పడేశారని వ్యాఖ్యానించారు. 

జగన్, మీరు తోడు దొంగలు - అమరావతిలో సోము వీర్రాజుకు షాకిచ్చిన రైతు !

తిరుమలలో ఏం అపవిత్రత జరిగిందో చెప్పాలని అశ్వనీ దత్‌కు సజ్జల ప్రశ్న

ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్‌పైనా సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆశ్వనీ దత్ టీడీపీ కార్యకర్తలా మాట్లాడారన్నారు. వారంతా నిరాశా నిస్పృహల్లో ఉన్నారని విమర్శించారు. తిరుమల పవిత్రతకు ఏమైందో చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. సీతారామం సినిమా ప్రమోషన్లలో మీడియాతో  మాట్లాడిన అశ్వనీ దత్ ఏపీ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం బాగోలేదని  మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో తిరుపతిని సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు . గతంలో తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం తొలగించినప్పుడు చంద్రబాబును విమర్శించారని, ఆగమశాస్త్రం ప్రకారమే ఆయన వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించారని చెప్పారు. 

చంద్రబాబును చెత్తబుట్టలో పడేశారని తీవ్ర విమర్శలు

ప్రస్తుతం తిరుపతిలో  జరగని పాపం అంటూ లేదని ఆయన విమర్శించారు. ఆ ఏడుకొండల స్వామి జరుగుతున్న పాపాలను ఎందుకు చూస్తున్నాడో తెలియట్లేదని అశ్వినీదత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  సమక్క సారక్కల జాతర గురించి విమర్శలు చేసిన చినజీయర్‌ స్వామి తిరుమలలో జరుగుతున్న పాపాల గురించి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. తిరుపతిలో మతమార్పిళ్లు జరుగుతున్న మాట్లాడలేని స్ధితిలో చినజీయర్‌ స్వామి ఉన్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపైనే సజ్జల స్పందించారు.  

టాప్ హెడ్ లైన్స్

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ దగ్గరకు రానీయడం లేదు: ఏపీ మంత్రి సంచలనం
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ దగ్గరకు రానీయడం లేదు: ఏపీ మంత్రి సంచలనం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Revanth Reddy Sircilla Visit: కేసీఆర్, కేటీఆర్ కోటలపై రేవంత్ కన్ను - సిరిసిల్ల, గజ్వేల్‌లలో వేల కోట్ల అభివృద్ధి పనుల వ్యూహం.. గులాబీ పట్టును తగ్గించడం సాధ్యమేనా?
కేసీఆర్, కేటీఆర్ కోటలపై రేవంత్ కన్ను - సిరిసిల్ల, గజ్వేల్‌లలో వేల కోట్ల అభివృద్ధి పనుల వ్యూహం.. గులాబీ పట్టును తగ్గించడం సాధ్యమేనా?
AP Sachivalayam Sports Quota Scam: డీఎస్సీ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ - ఏపీ సచివాలయ ఉద్యోగాల్లో క్రీడా కోటా అక్రమాలపై త్వరలోనే శ్వేతపత్రం ?
డీఎస్సీ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ - ఏపీ సచివాలయ ఉద్యోగాల్లో క్రీడా కోటా అక్రమాలపై త్వరలోనే శ్వేతపత్రం ?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget