అన్వేషించండి

TRS vs BRS: కవిత టీఆర్‌ఎస్‌పై బీఆర్‌ఎస్‌ కౌంటర్ అటాక్! పార్టీ పేరు చెప్పకుండానే ట్రోలింగ్!

TRS vs BRS: కవితపై బీఆర్‌ఎస్ శ్రేణులు ట్రోలింగ్ మొదలు పెట్టాయి. ఒరిజినల్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటుందని ఫేక్ పేర్లతో వచ్చినా నష్టం లేదని విమర్శలు చేస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేసీఆర్ పార్టీ పేరు మార్పుపై కవిత, బీఆర్ఎస్ మధ్య ట్రోలింగ్ మొదలైంది.
  • నకిలీ ప్రొడక్టుల ఫోటోలతో ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అని బీఆర్ఎస్ కామెంట్ చేసింది.
  • కవితపై షర్మిల తరహాలోనే తీవ్ర స్థాయిలో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
  • టీఆర్ఎస్ పార్టీ పేరు, కవితపై ప్రత్యర్థుల నుంచి గట్టి కౌంటర్లు పడుతున్నాయి.

TRS vs BRS: టీఆర్ఎస్ పేరుతో కవిత ఏర్పాటు చేసిన పార్టీపై బీఆర్ఎస్ స్పందించింది. ఆ పార్టీ పేరు చెప్పకుండానే ట్రోలింగ్ మొదలు పెట్టింది. రెండు బ్రాండ్‌లకు సంబంధించిన నకిలీ ప్రొడక్ట్స్‌ను పోస్టు చేసి ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కామెంట్ చేసింది. TRS vs BRS: కవిత టీఆర్‌ఎస్‌పై బీఆర్‌ఎస్‌ కౌంటర్ అటాక్! పార్టీ పేరు చెప్పకుండానే ట్రోలింగ్!

Naaptol పార్టీస్ అంటు కాసేపటికే మరో ట్వీట్ వేసింది బీఆర్‌ఎస్. ఇందులో షర్మిలను కూడా యాడ్ చేశారు. కవిత, షర్మిల ఫొటోలను పెట్టి ట్రోల్ చేశారు. ఆమె వైఎస్‌ఆర్‌సీపీని మార్చి వైఎస్‌ఆర్‌టీపీగా పార్టీ ప్రారంభించారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త తెలంగాణ రాష్ట్ర సేనగా మార్చి కవిత పార్టీ పెట్టారని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. 

బీఆర్‌ఎస్  చేసిన పోస్టు పెట్టిన వెంటనే కవితపై ట్రోలింగ్ మొదలైంది. గతంలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు చేసినట్టుగానే తీవ్ర స్థాయిలో కవితపై నెగిటివ్‌ కామెంట్స్ పెడుతున్నారు. షర్మిల, కవిత ఫొటోలను పక్క పక్కనే పెట్టి ట్రోల్ చేస్తున్నారు. జయలలిత గెటప్‌ కాపీ, షర్మిలా చీర కాపీ, టీఆర్‌ఎస్ పేరు కాపీ అంటూ విమర్శలు చేస్తున్నారు. 

కవిత చేసిన మరమనిషి కామెంట్స్‌పై కూడా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరమనిషి అయినప్పుడు ఆయన ఇంటి పేరు ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కాదని తెలంగాణ రేవంత్ సమితి అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరు రౌడీ సినిమాలో మోహన్ బాబు సింహం డైలాగ్‌, శత్రవులు ఎక్కడో ఉండర్రా అని రావు రమేష్ చెప్పిన డైలాగ్స్‌ను పెట్టి ట్రోల్ చేస్తున్నారు.

కవిత టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల నుంచి ఇతర ప్రత్యర్థుల నుంచి బీఆర్‌ఎస్‌కు గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. ఒరిజినల్‌గా రాష్ట్రం కోసం పని చేసే కేసీఆర్ లాంటి వ్యక్తిని డమ్మి చేశారని ఎద్దేవా చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు టీఆర్‌ఎస్ ఫేక్ అని ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పదేళ్లు ఏం ఉద్దరించామని దేశ సేవలు బయల్దేరి పేరు మార్చారని నిలదీస్తున్నారు. గతంలో చంద్రబాబు, కేసీఆర్ ఫొటోలు పెట్టి ఒరిజినల్, ఫేక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎలా ఉన్నా సరే వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉంటుందో చెప్పాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు అనుకుంటే ఏదైనా చేస్తారని ఇంకో నెటిజన్ కామెంట్స్ చేశాడు.  

 

Frequently Asked Questions

టీఆర్ఎస్ పేరుపై బీఆర్ఎస్ ఎలా స్పందించింది?

బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పేరుతో కవిత ఏర్పాటు చేసిన పార్టీని ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. నకిలీ ఉత్పత్తుల చిత్రాలను పోస్ట్ చేసి 'ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే' అని వ్యాఖ్యానించింది.

కవితపై ఏ విధమైన ట్రోలింగ్ జరుగుతోంది?

కవితపై షర్మిల పార్టీ పెట్టినప్పుడు జరిగినట్లే తీవ్ర స్థాయిలో నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. జయలలిత గెటప్, షర్మిల చీర, టీఆర్ఎస్ పేరు కాపీ అంటూ విమర్శలు చేస్తున్నారు.

కవిత చేసిన 'మరమనిషి' వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎలా ప్రతిస్పందించింది?

బీఆర్ఎస్ శ్రేణులు కవిత 'మరమనిషి' వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇంటి పేరును ప్రశ్నించడం, టీఆర్ఎస్ అంటే 'తెలంగాణ రేవంత్ సమితి' అని సెటైర్లు వేస్తున్నారు.

బీఆర్ఎస్ కు ఎలాంటి కౌంటర్లు వస్తున్నాయి?

బీఆర్ఎస్ కు కేసీఆర్ ను డమ్మీ చేశారని, టీఆర్ఎస్ ఫేక్ అని ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పదేళ్ల పాలనలో ఏం చేశారని దేశ సేవకు బయల్దేరారని నిలదీస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

TN Bypolls 2026: తమిళనాడు ఉప ఎన్నికల్లో విజయ్ టీవీకే బిగ్ గేమ్‌ప్లాన్.. మదురాంతకం, ధరాపురంలో గెలుపు ఎవరిది?
తమిళనాడు ఉప ఎన్నికల్లో విజయ్ టీవీకే బిగ్ గేమ్‌ప్లాన్.. మదురాంతకం, ధరాపురంలో గెలుపు ఎవరిది?
khairatabad: ఖైరతాబాద్‌తో పాటు హుజూరాబాద్‌కూ ఉపఎన్నిక? - పాడి కౌశిక్ రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్ బిగ్ ప్లాన్!
ఖైరతాబాద్‌తో పాటు హుజూరాబాద్‌కూ ఉపఎన్నిక? - పాడి కౌశిక్ రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్ బిగ్ ప్లాన్!
Telangana Section 22A registration guidelines: తెలంగాణలో సెక్షన్ 22-A ప్లాట్లకు రిజిస్ట్రేషన్ల ఊరట - ఆక్రమిత భూములను ఎలా కాపాడతారు ?
తెలంగాణలో సెక్షన్ 22-A ప్లాట్లకు రిజిస్ట్రేషన్ల ఊరట - ఆక్రమిత భూములను ఎలా కాపాడతారు ?
YS Jagan CPI alliance AP 2026: జగన్‌తో సీపీఐ దోస్తీ - ఇండియా కూటమి వైపు అడుగులు.. వైఎస్ కుటుంబ వివాదాలే అతిపెద్ద ఆటంకమా?
జగన్‌తో సీపీఐ దోస్తీ - ఇండియా కూటమి వైపు అడుగులు.. వైఎస్ కుటుంబ వివాదాలే అతిపెద్ద ఆటంకమా?

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro Rail Project:హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Free Rice To Fishermen: మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఒక్కో కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం
మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఒక్కో కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం
TTD Online Tickets Booking: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
21,000 కిలోమీటర్ల ప్రయాణం.. Hyundai Alcazar పెర్ఫార్మెన్స్‌, ఫీచర్లు, కంఫర్ట్‌ ఎలా అనిపించింది?
Hyundai Alcazar లాంగ్‌ జర్నీ రిపోర్ట్‌.. 21,000 km ప్రయాణం ఎలా అనిపించింది?
H-1B Visa Changes: ఏడాదిలో హెచ్-1బి వీసా నిబంధనల్లో సమూల మార్పులు.. వీసా మోసాలపై క్రిమినల్ దర్యాప్తులు!
ఏడాదిలో హెచ్-1బి వీసా నిబంధనల్లో సమూల మార్పులు.. వీసా మోసాలపై క్రిమినల్ దర్యాప్తులు!
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
Embed widget