2022లో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఈసీకి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం కవిత ఆస్తులు రూ. 39,79,38,176
2022లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం కవితకు రూ. 21,62,56,763 అప్పులున్నాయి.
కవిత, ఆమె ఫ్యామిలీ మొత్తానికి రూ. 37,12,847 బ్యాంకు డిపాజిట్స్ ఉన్నాయి.
కవిత, ఆమె కుటుంబానికి కలిపి బాండ్స్, షేర్స్ లో రూ. 17,88,56,113 ఉన్నాయి.
కవిత, ఆమె ఫ్యామిలీకి రూ. 1,92,26,014 బీమా పాలసీలు ఉన్నాయి.
కవిత షేర్లు కొనేందుకు 7కోట్ల రూపాయలు అడ్వాన్స్‌ను అప్పుగా తీసుకున్నారు.
కవిత వద్ద రూ.7,58,450 విలువ చేసే టయోటా ఫార్చ్యూనర్ కారు ఉంది.
కవిత వద్ద 1.95 కిలోల బంగారం, వజ్రాభరణాలు,11.2 కేజీల వెండి ఉంది.
కవిత వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాల విలువ 70 లక్షలకుపై మాటే
కవితకు 82,04,585 విలువ చేసే ఆదిత్యరామ్ ఎంట్రప్రైజెస్ కంపెనీ ఉంది.
కవితకు మహబూబ్‌నగర్‌లో 14 ఎకరాలకుపైగా భూమి ఉంది.
కవితకు సికింద్రాబాద్, మాధాపూర్‌లో రెండు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి.
బంజారాబా హిల్స్‌లో 2007లో కొన్న ఇల్లు కవిత పేరు మీద ఉంది.