TS బడ్జెట్ 2024లో హైదరాబాద్ కోసం రూ.10 వేల కోట్లు కేటాయించారు.



శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ మెట్రో రైలు విస్తరణ - రూ.100 కోట్లు



పాతబస్తీ మెట్రో విస్తరణ - రూ.500 కోట్లు
మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు - రూ.1500 కోట్లు



హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు - రూ.500 కోట్లు
హైడ్రా (విపత్తు నిర్వహణ) సంస్థ - రూ.200 కోట్లు



ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు - రూ.1,525 కోట్లు
ఔటర్‌ రింగ్‌ రోడ్డు - రూ.200 కోట్లు



మెట్రో వాటర్‌ వర్క్స్‌ - రూ.3,385 కోట్లు
జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పన - రూ.3,065 కోట్లు



మల్టీ మోడల్ సబ్ అర్బన్ రైల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ - రూ.50 కోట్లు