హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది కూకట్ పల్లి, బాచుపల్లి, నిజాంపేట సహా పలు ఏరియాలలో భారీ వర్షం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ భారీ వర్ష సూచన ఉన్న దక్షిణ తెలంగాణ జిల్లాలకు IMD ఆరెంజ్ అలర్ట్ జారీ మరో నాలుగు రోజులపాటు హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు అబిడ్స్, ఎల్బీనగర్, హయత్ నగర్, బేగంపేట, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు కురవన్నాయి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం వరకు వర్ష సూచన