బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2023లో తొలిసారిగా ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి విజయం సాధించారు. దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. 1987లో హైదరాబాద్‌లో లాస్య నందిత జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ చెప్పిన ప్రకారం ఇంటర్ పూర్తి చేశారు. 2015 నుంచి తండ్రితోపాటు రాజకీయాల్లోకి కొనసాగుతున్న లాస్య 2023 ఫిబ్రవరి 19న లాస్య నందిత తండ్రి సాయన్న మృతి 2023లో జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల విలువ 87 లక్షలు 50 వేలు వివిధ బ్యాంకుల్లో లాస్య పేరు మీద ఉన్న డిపాజిట్స్- రూ. 40 లక్షలు లాస్య పేరు మీద టయోటా కారు ఉంది. దీని విలువ రూ. 18 లక్షలు లాస్య పేరు మీద 450 గ్రాముల గోల్డ్ ఉంది. దాని విలువ రూ. 27 లక్షలు లాస్య పేరు మీద కేజీ 50 గ్రాముల వెండి ఉంది. దాని విలువ రూ. లక్షకుపై మాటే. లాస్య పేరు మీద చిక్కడ పల్లిలో బిల్డింగ్ ఉంది. దాని విలువ రూ. 90 లక్షలు లాస్యకు సోదరి ఉంది. ఆమె పేరు నివేదిత