దావోస్‌లో గౌతమ్‌ అదానీతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
ABP Desam

దావోస్‌లో గౌతమ్‌ అదానీతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

దావోస్‌లో టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌తో సమావేశమైన రేవంత్ రెడ్డి
ABP Desam

దావోస్‌లో టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌తో సమావేశమైన రేవంత్ రెడ్డి

దావోస్‌లో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఆఫ్ కంపెనీస్‌ ఛైర్మన్‌ అండ్ ఎండీ సజ్జన్ జిదాల్‌తో రేవంత్ భేటీ
ABP Desam

దావోస్‌లో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఆఫ్ కంపెనీస్‌ ఛైర్మన్‌ అండ్ ఎండీ సజ్జన్ జిదాల్‌తో రేవంత్ భేటీ

వియ్‌ ఆర్‌ ఎల్డీసీ సీఈవో మైఖేల్ గెల్చీ, సీఎప్‌వో పాట్రిక్ ట్రూయర్, సీఎస్‌వో థామస్ కౌటేడియర్‌తో కూడిన ప్రతినిధి బృందంతో భేటీ అయిన రేవంత్
ABP Desam

వియ్‌ ఆర్‌ ఎల్డీసీ సీఈవో మైఖేల్ గెల్చీ, సీఎప్‌వో పాట్రిక్ ట్రూయర్, సీఎస్‌వో థామస్ కౌటేడియర్‌తో కూడిన ప్రతినిధి బృందంతో భేటీ అయిన రేవంత్

ABP Desam

గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ సంస్థ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్‌ విలియమ్‌ వార్‌తో రేవంత్ సమావేశం

ABP Desam

నోవర్టీస్ సీఈవో వాస్‌నరసింహన్‌తో సీఎం రేవంత్ రెడ్డి టీం సమావేశమైంది.

ABP Desam

ప్రపంచంలోనే అతి పెద్ద బీరు తయారీ పరిశ్రమ ఎబి.ఐన్.బెవ్ యాజమాన్య ప్రతినిధితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

ABP Desam

మెడ్‌ట్రానిక్‌ సీఈవో జియోఫ్‌మార్తాన్‌తో రేవంత్రెడ్డి సమావేశమయ్యారు.

ABP Desam

వరల్డ్ ఎకనమిక్‌ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ బోర్గ్‌బ్రెండ్‌తో సమావేశమైన రేవంత్ సీ4ఐఆర్‌ ను హైదరాబాద్‌లో ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు.