బీజేపీ అభ్యర్థి మాధవి వర్సెస్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ హైదరాబాద్‌లో హోరాహోరీగా తలపడుతున్న అసదుద్దీన్, మాధవీలత ఎంఐఎం నుంచి అసదుద్దీన్ పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా మాధవీ లత పోటీలో ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీ లండన్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. కె. మాధవీ లత పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తి చేశారు. అసదుద్దీన్ ఒవైసీ కుటుంబ ఆస్తులు ₹23.8 కోట్లు కె. మాధవీ లత కుటుంబ ఆస్తులు ₹221 కోట్లు అసదుద్దీన్ ఒవైసీ కుటుంబ అప్పులు-₹7 కోట్లు కె. మాధవీ లత కుటుంబ అప్పులు- ₹27 కోట్లు అసదుద్దీన్ ఒవైసీపై ఉన్న కేసులు - 5 కె. మాధవీ లతపై ఉన్న కేసులు - 1