ఎంపీగా, ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం కవిత ఆస్తులు ఇలా ఉన్నాయి
వివిధ సందర్భాల్లో కవిత సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే ఆస్తుల్లో భారీ ఎదుగుదల కనిపిస్తోంది.
2022లో కవిత మొత్తం ఆస్తులు- రూ. 39,79,38,176
2022లో కవిత మొత్తం అప్పులు - 21,62,56,763
2020లో కవిత మొత్తం ఆస్తులు 27,64,34,570
2020లో కవిత మొత్తం అప్పులు -8,89,31,383
2019లో కవిత మొత్తం ఆస్తులు - 17,93,82,394
2019లో కవిత మొత్తం అప్పులు -9,07,23,181
2014లో కవిత మొత్తం ఆస్తులు - 6,19,55,750
2014లో కవిత మొత్తం అప్పులు- 32,13,119
పదేళ్లలో కవిత ఆస్తులు దాదాపు 33,59,82,426 రూపాయలు పెరిగాయి.
పదేళ్లలో కవిత అప్పులు కూడా 21,30,43,644 రూపాయలు పెరిగాయి.
2014 నాటికి 8 కేసులు ఉండేవి. 2019 నాటికి అవి రెండుకు చేరాయి. 2022 వరకు రెండే కేసులు ఉన్నాయి. ఇప్పుడు సీబీఐ, ఈడీ కేసులు అదనం