అన్వేషించండి
In Pics : తెలంగాణలో భారీ వర్షాలు, నిండుకుండల్లా ప్రాజెక్టులు

నిండుకుండల్లా ప్రాజెక్టులు
1/14

కామారెడ్డి జిల్లాలో పొంగుతున్న వాగులు
2/14

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు అలుగు పారుతుంది
3/14

వరదలో చిక్కుకున్న కారు
4/14

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు
5/14

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరదలో చిక్కుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును జేసీబీతో లాగుతున్న పోలీసులు.
6/14

భద్రాచలం గోదావరిలో వరద
7/14

భారీ వర్షాలు పొంగుతున్న వాగులు
8/14

భద్రాచలంలో వరద ఉద్ధృతి
9/14

కిన్నెరసాని డ్యామ్‌లో 4 గేట్లు ఎత్తి వరద నీటిని కిందకు విడుదల చేశారు
10/14

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
11/14

వర్షాల దాటికి రోడ్డుపై కూలిన చెట్టు
12/14

జంపన్నవాగు పొంగడంతో షాపుల్లోకి చేరిన నీరు
13/14

ములుగు జిల్లా తాడ్వాయి మండలోని మేడారం జంప్పన్న వాగు ఉగ్రరూపం
14/14

ప్రాజెక్టుల్లోకి భారీగా చేరుతున్న వరద
Published at : 10 Jul 2022 02:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion