అన్వేషించండి
Emma Raducanu: యూఎస్ ఓపెన్ విన్నర్ ఎమ్మా రదుకాను.. టీనేజ్ సంచలనం ఫొటో గ్యాలరీ
ఎమ్మా రదుకాను (Source: Emma Raducanu Instagram)
1/10

యూఎస్ ఓపెన్ ఫైనల్ లో 18 ఏళ్ల బ్రిటన్ క్రీడాకారిణి ఎమ్మా రదుకాను లేలా ఫెర్నాండెజ్‌ని వరుస సెట్లలో 6-4, 6-3తో ఓడించింది. (Source: Emma Raducanu Instagram)
2/10

ఎమ్మా రదుకాను, లేలా ఫెర్నాండెజ్ ఇద్దరికీ తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ కావడం విశేషం. (Source: Emma Raducanu Instagram)
Published at : 13 Sep 2021 06:58 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆట
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















