అన్వేషించండి
Shani Dev: శనికి, నలుపు రంగుకి, న్యాయమూర్తులకు లింకేంటి?
శని దేవుడు: శనివారం ]శని దేవుడిని పూజిస్తారు. శని న్యాయం, కర్మకు చిహ్నం. న్యాయమూర్తుల నలుపు రంగుకు గల సంబంధం ఏంటో చూద్దాం.
Shani Dev
1/6

హిందూ ధర్మంలో శని దేవుడిని న్యాయమూర్తి లేదా కర్మ ఫలదాత అని కూడా పిలుస్తారు. దీని వెనుక చాలా కథలు ఉన్నాయి. శని దేవుడు మంచి చెడు కర్మలను కూడా నమోదు చేస్తాడని నమ్ముతారు.
2/6

శనిదేవునికి నచ్చిన రంగు నలుపు. నలుపు రంగు తీవ్రత, శక్తి .. ప్రతికూలత నుంచి విముక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ నలుపు రంగు శనిదేవునికి న్యాయం రూపంలో ఆదిదేవుడు శివుని ఆశీర్వాదంగా లభించింది. భారతీయ సంస్కృతిలో చెడు దృష్టి నుంచి రక్షించడానికి కూడా నలుపు రంగును ఉపయోగిస్తారు.
Published at : 04 Oct 2025 03:53 PM (IST)
Tags :
Shani Devవ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















