అన్వేషించండి
వంటగదిలో ఈ 5 వస్తువులు అవసరం లేదు - తీసివేయకపోతే డబ్బు నీళ్లలా ఖర్చయిపోతుంది!
వంటగది వాస్తు చిట్కాలు: ఇంట్లో వస్తువులు ఎక్కడ పెట్టాలో వాస్తు ప్రకారం ఫాలో అయ్యేవారుంటారు. ఈ 5 వస్తువులు ఇంట్లో ఉంటే ధనం, సానుకూల శక్తి నష్టపోతారు.
Kitchen Vastu Tips
1/6

వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఉంచిన వస్తువులు ఆర్థిక స్థితి, శక్తి , శ్రేయస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వంటగదిలో ఉంచిన కొన్ని వస్తువులు త్వరగా ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి .. ధన నష్టానికి కారణం కావచ్చు. కాబట్టి మీ వంటగదిలో కూడా ఈ వస్తువులు ఉంటే వాటిని వెంటనే తొలగించండి.
2/6

శుభ్రపరిచే వస్తువులు- వాస్తు నిపుణుడు అనీష్ వ్యాస్ చెబుతున్నాడు, వంటగదిని దేవాలయానికి సమానంగా పవిత్రంగా భావిస్తారు . ఇక్కడ అన్నపూర్ణ మాత కొలువై ఉంటుంది. అందువల్ల ఇక్కడ శుభ్రపరచడానికి సంబంధించిన వస్తువులను అంటే చీపురు లేదా తుడిచే గుడ్డ వంటివి ఉంచకూడదు. దీనివల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది.
Published at : 28 Dec 2025 12:27 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















