అన్వేషించండి
వాస్తు శాస్త్రం: ఆఫీసులో ఈ వస్తువులు ఉంచితే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది!
Vastu Tips In Telugu: వ్యాపారం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందడం లేదా? అయితే ఈ వస్తువులు పెట్టి చూడండి.. అభివృద్ధి సాధ్యం అవుతుంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు
Vastu Tips for Business Growth
1/5

వెదురు మొక్క- మీరు మీ వ్యాపారంలో అభివృద్ధిని కోరుకుంటే, కార్యాలయపు టేబుల్ మీద వెదురు మొక్కను ఉంచండి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, కార్యాలయంలో వెదురు మొక్కను ఉంచడం శుభంగా పరిగణిస్తారు. ఇది వ్యాపారంలో అభివృద్ధిని తెస్తుంది. మీరు కృత్రిమ వెదురు మొక్కను కూడా ఉపయోగించవచ్చు.
2/5

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంటిలో లేదా కార్యాలయంలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచినట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ విగ్రహం ఇంట్లో ఉండడం వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అనవసరమైన ఖర్చులు కూడా ఆగిపోతాయి అదృష్టం పెరుగుతుంది.
Published at : 26 Jul 2025 08:00 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















