అన్వేషించండి
భోజనం చేసే ప్లేట్ తో ఆహారం వదిలేసే అలవాటు మీకు ఉందా? ఇది తప్పకుండా తెలుసుకోండి!
Bhojan Niyam: హిందూ ధర్మంలో ఆహారాన్ని అన్నపూర్ణగా భావిస్తారు. అయితే చాలామందికి తిన్న ప్లేట్లో కొంత ఆహారం వదిలేసే అలవాటు ఉంటుంది.. దాని వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?
Bhojan Niyam In Telugu
1/6

పెద్దలు తరచుగా చెబుతుంటారు.. ఎంత తినాలనుకుంటున్నారో అంత మాత్రమే ప్లేట్‌లో పెట్టుకోండి అని. కానీ కొంతమంది ఒకేసారి ఎక్కువ ఆహారం పెట్టుకుంటారు..వదిలేస్తుంటారు. ప్లేట్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని వదిలివేయడం అంటే అన్నపూర్ణ అమ్మవారిని అవమానించినట్టే
2/6

భోజనం వదిలేసేవారి జీవితంలో ధనం, అన్నం, సుఖం, సమృద్ధి లోపం ఏర్పడుతుంది. చాలామంది ఏముందిలే అనుకుంటారు కానీ ఇది నిజంగా ప్రభావం చూపుతుంది.
Published at : 17 Sep 2025 11:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
పాలిటిక్స్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















