అన్వేషించండి
Tirupati News: సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత అయిన సూర్య ప్రభ వాహనంపై వెలిగిపోతున్న స్వామివారు!
Suryaprabha Vahanam: తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు గోవిందరాజస్వామి
Sri Govindaraja Swamy temple in Tirupati
1/9

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఆదివారం సూర్యప్రభవ వాహనంపై భక్తులను అనుగ్రహించారు గోవిందరాజస్వామి
2/9

భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల మధ్య వైభవంగా సూర్యప్రభవాహన సేవ సాగింది
Published at : 08 Jun 2025 11:46 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















