అన్వేషించండి
Krishnastami Celebrations: దేశవ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - సుందరంగా ముస్తాబైన కన్నయ్య ఆలయాలు, కశ్మీర్‌లో భద్రత మధ్య సంబరాలు
Sri Krishnastami Celebrations: దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కన్నయ్య జన్మస్థలమైన మధుర, బృందావనంల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అటు, జమ్మూకశ్మీర్‌లోనూ భద్రత మధ్య వేడుకలు చేశారు.
దేశవ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
1/9

దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కన్నయ్య ఆలయాలను సుందరంగా అలంకరించారు. ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మధ్యప్రదేశ్‌లోని జుగల్ కిషోర్ జీ ఆలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు.
2/9

గుజరాత్‌లోని ఇస్కాన్ టెంపుల్‌లో కృష్ణాష్టమి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.
Published at : 26 Aug 2024 03:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















