అన్వేషించండి
Bathukamma Festival: భాగ్యనగర వీధుల్లో ఎంగిలిపూల బతుకమ్మ, ఆటపాటలతో చిన్నా- పెద్దా సందడి
Image Credit/ Telangana CMO Twitter
1/13

దైవాన్ని పూలతో పూజిస్తాం. కానీ పూలనే దైవంగా భావించి ఆరాధించడమే బతుకమ్మ పండుగ ప్రత్యేకత. తెలంగాణ ఆడబిడ్డల సంబురమైన బతుకమ్మ పండుగ.. ఎంగిలిపూల వేడుకతో మొదలై తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ ఉత్సవంతో ముగుస్తుంది.
2/13

భాగ్యనగర వీధుల్లో ఎంగిలిపూల బతుకమ్మ
Published at : 06 Oct 2021 08:48 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















