అన్వేషించండి
World's Strangest Animals: ఈ వింత జంతువులను ఎప్పుడైనా చూశారా? ఎక్కడ ఉంటాయో తెలుసా?
World's Strangest Animals: ప్రపంచంలో మనకు తెలియని జంతువులు చాలానే ఉన్నాయి. అందులో చాలా అరుదైన జంతువుల్లో ఇవి కొన్ని. వీటి గురించి తెలుసుకుందాం.
![World's Strangest Animals: ప్రపంచంలో మనకు తెలియని జంతువులు చాలానే ఉన్నాయి. అందులో చాలా అరుదైన జంతువుల్లో ఇవి కొన్ని. వీటి గురించి తెలుసుకుందాం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/10/45902a32d353bda988598f6ef142464a1668059235258218_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Source: Wikipedia)
1/5
![ఇది ఓ ఆసక్తికరమైన జంతువు. ఈ కోతిని ఆయే-ఆయే (Aye-Aye) అని పిలుస్తారు. ఇది చాలా అరుదైన జాతి. ఇది మడగాస్కర్‌లో ఎక్కువ ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/10/a295e40fef105c756dd1c21f096e72a4d9a75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇది ఓ ఆసక్తికరమైన జంతువు. ఈ కోతిని ఆయే-ఆయే (Aye-Aye) అని పిలుస్తారు. ఇది చాలా అరుదైన జాతి. ఇది మడగాస్కర్‌లో ఎక్కువ ఉంటుంది.
2/5
![దీనిని పాండా చీమ అని పిలుస్తారు. ఈ కీటకం కందిరీగలా ఉంటుంది. ఇది కుడితే చాలా నొప్పి వస్తుంది. ఇది కుడితే ప్రాణాంతకం కూడా. ఇది చిలీ, అర్జెంటీనాలో ఎక్కువ ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/10/e08830d597066679ae80ab308a84196c17dea.png?impolicy=abp_cdn&imwidth=720)
దీనిని పాండా చీమ అని పిలుస్తారు. ఈ కీటకం కందిరీగలా ఉంటుంది. ఇది కుడితే చాలా నొప్పి వస్తుంది. ఇది కుడితే ప్రాణాంతకం కూడా. ఇది చిలీ, అర్జెంటీనాలో ఎక్కువ ఉంటుంది.
3/5
![మంగలికా అనేది ఒక పంది. అయితే దాని జూలు కారణంగా గొర్రెను పోలి ఉంటుంది. ఇది బాల్కన్, హంగేరిలో ఉంటాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/10/bb825718c786fad7fd36ece329b63c4cfc0dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంగలికా అనేది ఒక పంది. అయితే దాని జూలు కారణంగా గొర్రెను పోలి ఉంటుంది. ఇది బాల్కన్, హంగేరిలో ఉంటాయి.
4/5
![కొకోనెట్ క్రాబ్‌గా పిలిచే ఇవి.. హిందూ మహాసముద్రం, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉన్న ప్రాంతాల్లో నివసిస్తుంది. హిందూ మహాసముద్రంలోని క్రిస్మస్ ద్వీపంలో అత్యధికంగా కనిపిస్తాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/10/c409aa676eec0147fb184bf38d4f10e17efa1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొకోనెట్ క్రాబ్‌గా పిలిచే ఇవి.. హిందూ మహాసముద్రం, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉన్న ప్రాంతాల్లో నివసిస్తుంది. హిందూ మహాసముద్రంలోని క్రిస్మస్ ద్వీపంలో అత్యధికంగా కనిపిస్తాయి.
5/5
![మెత్తటి షెల్ కలిగిన ఈ తాబేళ్లు.. ఆఫ్రికా, ఆసియా, అమెరికా వంటి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కనిపిస్తాయి. (All Image Source: Wikipedia)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/10/b7c34f723f60bca29c6d078716046143bbfe2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెత్తటి షెల్ కలిగిన ఈ తాబేళ్లు.. ఆఫ్రికా, ఆసియా, అమెరికా వంటి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కనిపిస్తాయి. (All Image Source: Wikipedia)
Published at : 10 Nov 2022 11:29 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion