అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
In Pics: నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్ వెబ్ టెలీస్కోప్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/35a89a643614485ce0ef8885259bc302_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
జేమ్స్ వెబ్ టెలిస్కోప్(Image Credit : NASA Twitter)
1/10
![విశ్వం గుట్టు తెలుసుకునేందుకు నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగించింది. 10 బిలియన్ డాలర్ల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను నాసా శనివారం ప్రయోగించింది.(Image Credit: NASA Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/ceeebb1dd218ceaa476a753bde0363404de9a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
విశ్వం గుట్టు తెలుసుకునేందుకు నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగించింది. 10 బిలియన్ డాలర్ల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను నాసా శనివారం ప్రయోగించింది.(Image Credit: NASA Twitter)
2/10
![వెబ్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్‌కు సస్సెసర్ గా ప్రయోగించారు. యూఎస్, యూరోపియన్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్న ఇంజినీర్లు కొత్త అబ్జర్వేటరీని 100 రెట్లు ఎక్కువ శక్తివంతంగా నిర్మిం(Image Credit: NASA Twitter)చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/dcf1d679286c3d73582c7a542efe288aeb53f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వెబ్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్‌కు సస్సెసర్ గా ప్రయోగించారు. యూఎస్, యూరోపియన్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్న ఇంజినీర్లు కొత్త అబ్జర్వేటరీని 100 రెట్లు ఎక్కువ శక్తివంతంగా నిర్మిం(Image Credit: NASA Twitter)చారు.
3/10
![హబుల్ సస్సెసర్ గా జేమ్స్ వెబ్ టెలీస్కోప్ ప్రయోగించారు. నింగిలోకి దూసుకెళ్లిన ఈ టెలిస్కోప్ దశల వారిగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశించడానికి దాదాపు నెల రోజులు పడుతోంది. (Image Credit: NASA Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/966310915764799be80dc80d001beda438ba9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హబుల్ సస్సెసర్ గా జేమ్స్ వెబ్ టెలీస్కోప్ ప్రయోగించారు. నింగిలోకి దూసుకెళ్లిన ఈ టెలిస్కోప్ దశల వారిగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశించడానికి దాదాపు నెల రోజులు పడుతోంది. (Image Credit: NASA Twitter)
4/10
![ఫ్రెంచ్ గయానాలోని కౌరౌ స్పేస్‌పోర్ట్ నుంచి అరియన్ రాకెట్ ద్వారా అబ్జర్వేటరీని నాసా ప్రయోగించింది. కెన్యాలోని మలిండి వద్ద గ్రౌండ్ యాంటెన్నా ద్వారా విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలో చేరింది. అపోలో మూన్ ల్యాండింగ్ ప్రయోగం ఆర్కిటెక్ వెబ్ పేరును ఈ టెలిస్కోప్ కు పెట్టారు.(Image Credit: NASA Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/8ea333ecd376f262e656c6b53a9c95ceab053.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఫ్రెంచ్ గయానాలోని కౌరౌ స్పేస్‌పోర్ట్ నుంచి అరియన్ రాకెట్ ద్వారా అబ్జర్వేటరీని నాసా ప్రయోగించింది. కెన్యాలోని మలిండి వద్ద గ్రౌండ్ యాంటెన్నా ద్వారా విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలో చేరింది. అపోలో మూన్ ల్యాండింగ్ ప్రయోగం ఆర్కిటెక్ వెబ్ పేరును ఈ టెలిస్కోప్ కు పెట్టారు.(Image Credit: NASA Twitter)
5/10
![అత్యాధునిక జేమ్స్ వెబ్ టెలిస్కోపు అందించబోయే డేటా, సరికొత్త విషయాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు(Image Credit: NASA Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/250e1af594a007bd7f393b75ca0b0f10c4a26.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అత్యాధునిక జేమ్స్ వెబ్ టెలిస్కోపు అందించబోయే డేటా, సరికొత్త విషయాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు(Image Credit: NASA Twitter)
6/10
![5 నుంచి 10 ఏళ్ల పాటు ఈ టెలిస్కోప్ పనిచేయనుంది. రూ.73 వేల కోట్ల వ్యయంతో అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ రూపొందించాయి. (Image Credit: NASA Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/10b48a5b82afdc092cfe0ea2700887a0dcab0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
5 నుంచి 10 ఏళ్ల పాటు ఈ టెలిస్కోప్ పనిచేయనుంది. రూ.73 వేల కోట్ల వ్యయంతో అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ రూపొందించాయి. (Image Credit: NASA Twitter)
7/10
![జేమ్స్ వెబ్ టెలీస్కోప్(Image Credit: NASA Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/5980e73f2ad2573c4a5d1a4e352294568ee67.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
జేమ్స్ వెబ్ టెలీస్కోప్(Image Credit: NASA Twitter)
8/10
![విశ్వం గుట్టు ఛేదించేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఎరియాన్-5 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు.(Image Credit: NASA Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/aa98769fd62cbc8a44a7b4c58a92585448727.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
విశ్వం గుట్టు ఛేదించేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఎరియాన్-5 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు.(Image Credit: NASA Twitter)
9/10
![జేమ్స్ వెబ్ టెలీస్కోప్(Image Credit: NASA Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/1da06d36d424eb936fbe775199ad001846ca2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
జేమ్స్ వెబ్ టెలీస్కోప్(Image Credit: NASA Twitter)
10/10
![జేమ్స్ వెబ్ టెలీస్కోప్(Image Credit: NASA Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/d95b5a247d0d23340c796cc67b4f297b01ec7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
జేమ్స్ వెబ్ టెలీస్కోప్(Image Credit: NASA Twitter)
Published at : 25 Dec 2021 08:33 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement