అన్వేషించండి
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడు లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తమిళనాడు లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
1/6

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. ప్రస్తుతానికి అన్ని చోట్లా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇందులో అత్యధికంగా తమిళనాడులో 39 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ ఇవాళ్టితో ముగియనుంది.
2/6

సాధారణ ప్రజలతో పాటు అటు సినీ, రాజకీయ ప్రముఖులూ ఉదయమే పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. తలైవా రజినీ కాంత్ చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయమే వచ్చి ఓటు వేశారు. ప్రజలందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు మరి కొందరు సినీ ప్రముఖులూ పోలింగ్‌లో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం అంటే దేశాన్ని గౌరవించడమే అని వెల్లడించారు.
Published at : 19 Apr 2024 11:25 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















