అన్వేషించండి
International Yoga Day 2024: జమ్ముకశ్మీర్‌లో ఘనంగా యోగ దినోత్సవం, సెల్ఫీలు ఆసనాలతో ఉత్సాహంగా ప్రధాని
International Yoga Day 2024: జమ్ముకశ్మీర్‌లో జరిగిన యోగ దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అందరితో కలిసి యోగాసనాలు వేశారు.
జమ్ముకశ్మీర్‌లో జరిగిన యోగ దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అందరితో కలిసి యోగాసనాలు వేశారు.
1/9

దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు జరిగాయి. పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవంలో పాల్గొన్నారు.
2/9

శ్రీనగర్‌లోని SKICC సెంటర్‌లో యోగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రధాని మోదీ ఈ సెషన్‌లో పాల్గొన్నారు. అందరితో కలిసి యోగాసనాలు వేశారు. పదో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఇలా కశ్మీర్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Published at : 21 Jun 2024 12:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















