అన్వేషించండి
Maritime Exercise: దక్షిణ చైనా సముద్రంలో INS రణవిజయ్ అద్భుత విన్యాసాలు
దక్షిణ చైనా సముద్రంలో ఐఎన్ఎస్ రణవిజయ్ విన్యాసాలు
1/5

వియత్నాం నౌకాదళంతో సంయుక్త విన్యాసాల కోసం తూర్పు నౌకాదళం నుంచి మరో రెండు నౌకలు దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించాయి.
2/5

INS రణవిజయ్, INS కోరాలు ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలను నిర్వహించేందుకు అక్కడికి చేరుకున్నాయి.
Published at : 18 Aug 2021 07:57 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















