అన్వేషించండి
Ram Mandir: అయోధ్య రామమందిరానికి లీకేజీల బెడద- ఆలయ ప్రధాన పూజారి వెల్లడి సంచలన కామెంట్స్
Ram Mandir Construction: అయోధ్య రామ మందిరం పైకప్పు లీకేజీ అవుతున్నట్టు ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు. దీన్ని వెంటనే సరిచేయాలని లేకుంటే ఇబ్బంది పడాల్సి ఉంటుందని అన్నారు.
అయోధ్య రామమందిరానికి లీకేజీల బెడద- ఆలయంలో వర్షపు నీరు చేరిన్టటు ఆలయ ప్రధాన పూజారి వెల్లడి
1/9

అయోధ్య రామమందిరంలోని గర్భగుడి నుంచి వర్షపు నీరు పడుతున్నట్టు ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు.
2/9

అయోధ్యలో కొత్తగా నిర్మించిన శ్రీరామ మందిర గురించి ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ కీలక విషయాలు వెల్లడించారు. భారీ వర్షం పడిన తర్వాత పైకప్పు నుంచి నీరు కారిందని పేర్కొన్నారు.
3/9

ఉత్తరప్రదేశ్‌లో ఈ ఏడాది జనవరి 22 ప్రారంభమైన అయోధ్య రామాలయ నిర్మాణ పనుల్లో లోపాలు ఉన్నట్టు సత్యేంద్రదాస్ వెల్లడించారు.
4/9

భారీ వర్షం పడిన తర్వాత రామాలయంలోని గర్భగుడిలో పై కప్పు నుంచ వర్షపు నీరు పడుతున్నట్టు 24 జూన్, 2024న సత్యేంద్ర దాస్ గుర్తించారు.
5/9

గర్భగుడికి ముందు వీఐపీలు వచ్చే ప్రదేశం దర్శన మందిరం వర్షపు నీటితో నిండిపోయిందని సత్యేంద్రదాస్ వివరించారు.
6/9

ఇలా వర్షపు నీరు పడటం గతంలో ఎప్పుడూ చూడలేదని తొలిసారి సోమవారం గమనించినట్టు వెల్లడించారు.
7/9

ఉదయం పూజకు వెళ్లినప్పుడు నీళ్లు కనిపించాయని సత్యేంద్ర దాస్ వివరించారు.
8/9

ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామాలయంలో ఇలా వాటరి లీకేజీలు చూసిన అధికారులు హుటాహుటిన చర్యలకు సిద్ధమయ్యారు.
9/9

జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహాన్‌ని ప్రతిష్టించారు.
Published at : 25 Jun 2024 07:55 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
ఇండియా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















