అన్వేషించండి
In Pics: ఇదేందయ్యా ఇది.. ఇది నేను చూడలా! అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు 5 కిమీ సొరంగం
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/53588e82d26b0b2a8aaa6c0380c4b239_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
దిల్లీ అసెంబ్లీలో అరుదైన సొరంగం
1/5
![దిల్లీ అసెంబ్లీలో గురువారం ఓ సొరంగం తరహా మార్గం బయటపడింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/86541cd2f25265bcb810dd3f4e5c8af2c736f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిల్లీ అసెంబ్లీలో గురువారం ఓ సొరంగం తరహా మార్గం బయటపడింది.
2/5
![ఈ సొరంగం అసెంబ్లీ నుంచి ఎర్రకోటను కలుపుతుందని అంటున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/1e3be1f9c3befc9108d6b513cb078cb2ebc8d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సొరంగం అసెంబ్లీ నుంచి ఎర్రకోటను కలుపుతుందని అంటున్నారు.
3/5
![స్వాతంత్య్ర సమరయోధుల బారి నుంచి తప్పించుకునేందుకు ఈ సొరంగాన్ని బ్రిటిషర్లు వినియోగించేవారట.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/b5e49d8130df90bde1797798b241a58f4fd01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్వాతంత్య్ర సమరయోధుల బారి నుంచి తప్పించుకునేందుకు ఈ సొరంగాన్ని బ్రిటిషర్లు వినియోగించేవారట.
4/5
![అయితే ఈ సొరంగాన్ని మరింత తవ్వాలనే ఆలోచన తమకి లేదని దిల్లీ అసెంబ్లీ స్పీకర్ అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/6806f80350ba108b097a6133dc8d84755a4ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయితే ఈ సొరంగాన్ని మరింత తవ్వాలనే ఆలోచన తమకి లేదని దిల్లీ అసెంబ్లీ స్పీకర్ అన్నారు.
5/5
![అయితే ఇన్ని సంవత్సరాలకు ఈ సొరంగాన్ని గుర్తించారన్నమాట.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/dad776b9d779a3017c37e6ebd8480ef689c57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయితే ఇన్ని సంవత్సరాలకు ఈ సొరంగాన్ని గుర్తించారన్నమాట.
Published at : 03 Sep 2021 01:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
రాజమండ్రి
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion