రాణిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో మోదీ ఓటు వేశారు.
ప్రస్తుతం గుజరాత్లో రెండో విడత పోలింగ్ జరుగుతోంది.
ఓటు వేసిన తర్వాత ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్య పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ ప్రజలు ఘనంగా జరుపుకున్నారని మోదీ అన్నారు.
ఇందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని మోదీ అన్నారు.
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని మోదీ అభినందించారు.
ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. (All Image Source: ANI)
INS Vikrant: భారత చరిత్రలో సువర్ణాధ్యాయం, యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అరుదైన ఘనత
Turkey Earthquake : అల్లకల్లోలమైన టర్కీ, సిరియా- ప్రకృతి కోపానికి 2300 మంది మృతి!
IRCTC Whatsapp Service: రైల్లో భోజనం ఆర్డరివ్వాలా! ఈ వాట్సప్ నంబర్‌కు మెసేజ్ చేస్తే బెర్త్ దగ్గరకే డెలివరీ!
KCR Nanded Meeting: బీఆర్ఎస్ సర్కార్ రాగానే మహారాష్ట్రలో 24 గంటల కరెంటు: కేసీఆర్
Tiruamala : తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!