అన్వేషించండి
Vajpayee Birth Anniversary: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి మోదీ నివాళులు
Vajpayee Birth Anniversary: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, అమిత్ షా సహా పలువురు నేతలు 'సదైవ్ అటల్' వద్ద పూల మాలలు వేసి నివాళులర్పించారు.

(Image Source: ANI)
1/6

వాజ్‌పేయీ సమాధి వద్ద పువ్వలు వేసి రాష్ట్రపతి ముర్ము నివాళులర్పించారు.
2/6

ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా వాజ్‌పేయీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
3/6

వాజ్‌పేయీకి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నివాళులు
4/6

వాజ్‌పేయీకి కేంద్ర మంత్రి అమిత్ షా నివాళులు
5/6

కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ.. వాజ్‌పేయీకి నివాళులర్పించారు.
6/6

పలువురు కేంద్ర మంత్రులు, నేతలు కూడా వాజ్‌పేయీని స్మరించుకున్నారు. (All Image Source: ANI)
Published at : 25 Dec 2022 10:59 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion