అన్వేషించండి
No Hair Oil for 30 Days : జుట్టుకు నెల రోజులు నూనె రాయకపోతే ఏమవుతుంది? హెయిర్ ఎక్కువ రాలిపోతుందా?
Skipping Hair Oil Safety : జుట్టుకు నూనె రాస్తే కుదుళ్ల నుంచి పోషణ అందుతుంది. అయితే నెలరోజులు నూనె రాయకపోతే జుట్టుపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం.
జుట్టుకు నూనె రాయకపోతే వచ్చే సమస్యలివే
1/6

జుట్టుకు నూనె రాయడం మానేస్తే ఏమవుతుంది? నెల పాటు తలకు నూనె రాయకుండా ఉంటే మొదట్లో ఏమీ అనిపించకపోవచ్చు. జుట్టు జిడ్డుగా ఉండదు. తేలికగా అనిపిస్తుంది. నార్మల్ ఉండవచ్చు.
2/6

కానీ వారాలు గడిచేకొద్దీ మార్పులు నెమ్మదిగా మొదలవుతాయి. జుట్టు చివర్లలో పొడిబారడం, చిక్కులు పెరగడం, చర్మం కొద్దిగా బిగుతుగా అనిపించవచ్చు. మొదట కనిపించే మెరుపు తగ్గుతుంది. మృదుత్వం కూడా మునుపటిలా ఉండదు.
Published at : 21 Nov 2025 07:30 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
సినిమా
నిజామాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















